చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాల&
పల్లవి:
మూ..మూ..లాల లాల లాల లాలా లాలా లలా
ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
చల్లని చిరుగాలీ..ఈ..ఈ..నిన్నొక సంగతి అడగాలి
ఈ..ఈ..ఈ
ఈ రాజునేకొమ్మ వలచెనో..తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో..
చల్లని చిరుగాలీ..ఈ..నీకొక సంగతి తెలుపాలీ..
చల్లని చిరుగాలీ..ఈ..నీకొక సంగతి తెలుపాలీ..
మనసైన ఒక కొమ్మ వలచింది... నాలో మాటాడే బొమ్మ నిలిచింది....
చల్లని చిరుగాలీ..ఈ..ఈ..ఈ నీకొక సంగతి తెలపాలీ..ఈ
చరణం 1:
కొమ్మ అనగానే సరిపోతుందా
బొమ్మ అనగానే అయిపోతుందా
పే..రే..లేదా..ఆ..దానికీ ఊరే లేదా..
పరువం..ఉరుకుతుంది..ఆ..ఆ పచ్చని మేని వంపులలో
బిడియం తొణుకుతుంది..ఆ..ఆ.. అడుగులు సాగనీ నడకలలో
ఎవరనుకున్నావు ఆ బొమ్మా..
రవ్వల అందాల వన రాచగుమ్మా..
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి..
చరణం 2:
కబురులతోనే సరిపోయిందా...కవితలల్లితే అయిపోయిందా..
కన్నియ మనసే..ఏ..ఏ..ఏ..కాస్తా కనుగొన్నావా...
ఉదయం..పొంగుతుందీ...ఈ..ఈ..ఈ
ఆ సుధకి ధరహాస కిరణాలలో..
హృదయం పలుకుతుందీ..ఆ ముదిత మూగ నయనాలలో..
ఎప్పుడో..ఓ..ఓ..ఎప్పుడో..ఓ..ఓ
ఈ నేను..ఆ యదనాగలో వొదిగిపోయాను..
చల్లని చిరుగాలీ..నీకొక సంగతి తెలపాలీ..
ఈ రాజు వలచిన కొమ్మా..ఆ..నా యదలోని ఈ పైడి బొమ్మా..ఆ
చల్లని చిరుగాలీ...ఆహ...ఆహ..ఆహ..ఆ..ఆ.ఆఅ
ఆహ..ఆహ..ఆహా..ఆహా...ఆ..ఆ
ఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ
pallavi:
mū..mū..lāla lāla lāla lālā lālā lalā
ā..ā..āa..āa..āa
sallani sirugālī..ninnŏga saṁgadi aḍagāli
sallani sirugālī..ī..ī..ninnŏga saṁgadi aḍagāli
ī..ī..ī
ī rājunegŏmma valasĕno..tana ĕdalona e bŏmma nilisĕno..
sallani sirugālī..ī..nīgŏga saṁgadi tĕlubālī..
sallani sirugālī..ī..nīgŏga saṁgadi tĕlubālī..
manasaina ŏga kŏmma valasiṁdi... nālo māḍāḍe bŏmma nilisiṁdi....
sallani sirugālī..ī..ī..ī nīgŏga saṁgadi tĕlabālī..ī
saraṇaṁ 1:
kŏmma anagāne sariboduṁdā
bŏmma anagāne ayiboduṁdā
pe..re..ledā..ā..dānigī ūre ledā..
paruvaṁ..uruguduṁdi..ā..ā pachchani meni vaṁpulalo
biḍiyaṁ tŏṇuguduṁdi..ā..ā.. aḍugulu sāganī naḍagalalo
ĕvaranugunnāvu ā bŏmmā..
ravvala aṁdāla vana rāsagummā..
sallani sirugālī..ninnŏga saṁgadi aḍagāli..
saraṇaṁ 2:
kaburuladone sariboyiṁdā...kavidalallide ayiboyiṁdā..
kanniya manase..e..e..e..kāstā kanugŏnnāvā...
udayaṁ..pŏṁguduṁdī...ī..ī..ī
ā sudhagi dharahāsa kiraṇālalo..
hṛdayaṁ paluguduṁdī..ā mudida mūga nayanālalo..
ĕppuḍo..o..o..ĕppuḍo..o..o
ī nenu..ā yadanāgalo vŏdigiboyānu..
sallani sirugālī..nīgŏga saṁgadi tĕlabālī..
ī rāju valasina kŏmmā..ā..nā yadaloni ī paiḍi bŏmmā..ā
sallani sirugālī...āha...āha..āha..ā..ā.āa
āha..āha..āhā..āhā...ā..ā
oho..oho..oho..o..o..o..o