Salasala nanu kavvimchanela

సలసల నను కవ్వించనేల
Year
Language

పల్లవి:

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల
సాయంకాల సందేశాలు నాకే పంపనేల...
ఓ మై లవ్ లల.. లల ...లల..

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల...

చరణం 1:

L O V E అనే పల్లవి
K I S S అనుపల్లవి

నీ చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగా...
మల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగా...
నాకు.. నీవు.. నీకు.. నేను... లోకమవ్వగా చిలిపిగా...

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల...
సాయంకాల సందేశాలు నాకే పంపనేల...
ఓ మై లవ్ లల.. లల ...లల..

చరణం 2:

sweety beautyఅనే పిలుపులు
మాటీ చోటీ అనే వలపులు
కౌగిళింతలే ఈ వేళ జంట కాపురాలుగా...
పాడుకో చెలి ఈ నాటి ప్రేమ రాగమాలికా...
కోకిలమ్మ... తుమ్మెదయ్య... వంత పాడగా... చిలిపిగా...

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల...
సాయంకాల సందేశాలు నాకే పంపనేల...
ఓ మై లవ్ లల.. లల ...లల..
సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల...

pallavi:

salasala nanu kavviṁchanela
gilagila nanu baṁdhiṁchanela
sāyaṁkāla saṁdeśhālu nāge paṁpanela...
o mai lav lala.. lala ...lala..

salasala nanu kavviṁchanela
gilagila nanu baṁdhiṁchanela...

saraṇaṁ 1:

L O V E ane pallavi
K I S S anuballavi

nī sali gili saṁdeḽa kŏtta saṁdhi sĕyyagā...
mallĕle ilā manniṁchi vachchi gaṁdhamivvagā...
nāgu.. nīvu.. nīgu.. nenu... logamavvagā silibigā...

salasala nanu kavviṁchanela
gilagila nanu baṁdhiṁchanela...
sāyaṁkāla saṁdeśhālu nāge paṁpanela...
o mai lav lala.. lala ...lala..

saraṇaṁ 2:

sweety beautyane pilubulu
māḍī soḍī ane valabulu
kaugiḽiṁtale ī veḽa jaṁṭa kāburālugā...
pāḍugo sĕli ī nāḍi prema rāgamāligā...
kogilamma... tummĕdayya... vaṁta pāḍagā... silibigā...

salasala nanu kavviṁchanela
gilagila nanu baṁdhiṁchanela...
sāyaṁkāla saṁdeśhālu nāge paṁpanela...
o mai lav lala.. lala ...lala..
salasala nanu kavviṁchanela
gilagila nanu baṁdhiṁchanela...