పల్లవి:
ఆడా పిల్ల అగ్గి పుల్లా
రాజేయి రాజేయి రెండు కళ్ళ
బుగ్గే గిల్లి చూడు మల్లా
సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా
అగ్గి పుల్లా ఆడా పిల్ల
రాజేయి రాజేయి రెండు కళ్ళ
బుగ్గే గిల్లి చూడు మల్లా
సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా
వసారా చూరంతా వాలే పొద్దు
చల్ చటుక్కున చలుక్కున నాతో వద్దు
దుబార వద్దంటా ఇచ్చే ముద్దు
జత కలేసిన ముడేసిన నాదే ఇద్దు
కాస్తో కూస్తో కాటా ఏస్తే
నీ వాస్తంత చూసాకే వాటాకోస్తా
ఆడా పిల్ల అగ్గి పుల్లా
రాజేయి రాజేయి రెండు కళ్ళ
బుగ్గే గిల్లి చూడు మల్లా
సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా
చరణం 1:
అలకలు వస్తే తళుకులు చూస్తా
చతికల పడకుండా జతై కలుస్తా
ఇరుకున పెడితే దొరకనిదిస్తా
చిలికిన ఎన్నెల్లో ఒడే పరుస్తా
నిప్పంటుకున్నాక తప్పెందమ్మి
నిప్పంటుకున్నాక తప్పెందమ్మి
పడుసందమే ఉందిగా హాయి హామీ
అగ్గి పుల్లా ఆడా పిల్ల
రాజేయి రాజేయి రెండు కళ్ళ
బుగ్గే గిల్లి చూడు మల్లా
సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా
ఆడా పిల్ల అగ్గి పుల్లా
రాజేయి రాజేయి రెండు కళ్ళ
బుగ్గే గిల్లి చూడు మల్లా
సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా
చరణం 2:
గడపలోకొస్తే గడియలు తీస్తా
కుడి ఎడమవుతుంటే కుదేలు చేస్తా
సోగసులు పోస్తే రవికలు తెస్తా
విర విర జాజులతో విందే గెలుస్తా
సిగ్గంటుకున్నాక మొగ్గేందుకు
సిగ్గంటుకున్నాక మొగ్గేందుకు
నడి సందెల్లో అందేలే సిందేయగా
ఆడా పిల్ల అగ్గి పుల్లా
రాజేయి రాజేయి రెండు కళ్ళ
బుగ్గే గిల్లి చూడు మల్లా
సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా
వసారా చూరంతా వాలే పొద్దు
చల్ చటుక్కున చలుక్కున నాతో వద్దు
దుబార వద్దంటా ఇచ్చే ముద్దు
జత కలేసిన ముడేసిన నాదే ఇద్దు
కాస్తో కూస్తో కాటా ఏస్తే
నీ వాస్తంత చూసాకే వాటాకోస్తా