Saayamkaalam saagara teeram naa seli vollo

సాయంకాలం సాగర తీరం నా చెలి వొళ్ళో
Work
Year
Language

పల్లవి:

సాయంకాలం సాగర తీరం
నా చెలి వొళ్ళో చలి సందళ్ళో
రోజూ మోజుగా జల్సా చేయరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

సాయంకాలం సాగర తీరం
వెచ్చని వొళ్ళో వెన్నెల గుళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
నడి రాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా

చరణం 1:

కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా ||2||
కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథకాస్త నడిపించనా

మరుమల్లె మరి విచ్చుకునే వేళ లాలాలలాల
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల ||2||
రానంటానా పొదరింటికి పూతకొచ్చి పండుతున్న పులకరింత వేళకి

చరణం 2:

సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందు లేదంటానా||2||
రేపంటూ మాపంటూ అంతటితో ఆపంటూ తెల్లారిపోనిస్తానా లాలాలలాల

చెలిగాలి మరి చంపితినే వేళ లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల ||2||
రమ్మంటావా సందిళ్ళకి ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకి

సాయంకాలం సాగర తీరం
నా చెలివొళ్ళో చలి సందళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

pallavi:

sāyaṁkālaṁ sāgara tīraṁ
nā sĕli vŏḽḽo sali saṁdaḽḽo
rojū mojugā jalsā seyarā
virajājibūla gaṁdhamaṁṭi aṁdamaṁta nīdirā

sāyaṁkālaṁ sāgara tīraṁ
vĕchchani vŏḽḽo vĕnnĕla guḽḽo
tājā mojule rojū sūḍarā
naḍi rādiralle pagaḍibūḍa rāsalīlalāḍarā

saraṇaṁ 1:

kāburamŏste kādaṁṭānā kaugili nīge ledaṁṭānā ||2||
kavviṁchi navviṁchi kasidīrā karigiṁchi kathagāsta naḍibiṁchanā

marumallĕ mari vichchugune veḽa lālālalāla
kaḽḽumarī gichchugune veḽa lālālalāla ||2||
rānaṁṭānā pŏdariṁṭigi pūdagŏchchi paṁḍudunna pulagariṁta veḽagi

saraṇaṁ 2:

siggani sĕppi pŏmmaṁṭānā sakkĕra viṁdu ledaṁṭānā||2||
rebaṁṭū mābaṁṭū aṁtaḍido ābaṁṭū tĕllāribonistānā lālālalāla

sĕligāli mari saṁpidine veḽa lālālalāla
jaṁṭa sali pĕṁchugune veḽa lālālalāla ||2||
rammaṁṭāvā saṁdiḽḽagi ŏṁṭiguṁḍi sāvalenĕ salabariṁta golagi

sāyaṁkālaṁ sāgara tīraṁ
nā sĕlivŏḽḽo sali saṁdaḽḽo
tājā mojule rojū sūḍarā
virajājibūla gaṁdhamaṁṭi aṁdamaṁta nīdirā