Saamamti puvvaa puvvaa puvvaa

చామంతి పువ్వా పువ్వా పువ్వా
Year
Language

పల్లవి:

చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నెమొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందిరయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా

చరణం 1:

సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్నా
చెంగావి చీర సిగ్గే దోచేయ్నా
అడిగిందే చాలు గురుడా పెనవేయ్నా
కౌగిట్లో చేరి కళలే కలబోయనా
సుడిరేగుతోందే సుఖమైన జ్వాల
మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో
అబ్బాయి నాట్యమాడేస్తుంటే...
అరెరెరె గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమ

జిగిజిగిజ జిగిజిగిజ జిగిజ
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా

చరణం 2:

సంపంగి మొగ్గ శృతిలో సవరించు
అందాల బొమ్మ ఇదిగో అలరించు
శృంగార వీణ సఖియా పలికించు
వయ్యారమంతా ఒడిలో ఒలికించు
మరుమల్లె వేళ మదనాల గోల
పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో
అమ్మాయి నన్ను దాచేస్తుంటే..హహహహా
హత్తుకో అందగాడా మజాలే అందుకో చందురూడా

జిగిజిగిజ జిగిజిగిజ జిగిజ
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నెమొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందిరయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా

pallavi:

sāmaṁti puvvā puvvā puvvā
nīgu baṁti pūla meḍa kaṭṭanā
raṁgeḽi ravvā ravvā ravvā
nā sogulannī raṁgariṁchanā
olammo kannĕmŏgga aṁdīve pāla bugga
adiriṁdirayyo jabba ninniṁka nenu ŏgga
puchchugo pilladānā adedo ichchugo kurradānā
sāmaṁti puvvā puvvā puvvā
nīgu baṁti pūla meḍa kaṭṭanā
raṁgeḽi ravvā ravvā ravvā
nā sogulannī raṁgariṁchanā

saraṇaṁ 1:

sirimallĕ māla sigalo muḍiseynā
sĕṁgāvi sīra sigge doseynā
aḍigiṁde sālu guruḍā pĕnaveynā
kaugiṭlo seri kaḽale kalaboyanā
suḍiregudoṁde sukhamaina jvāla
maṁdāra dīvullo mutyāla jallullo
abbāyi nāṭyamāḍestuṁṭe...
arĕrĕrĕ gichchanā gŏllabhāma ĕṁchakkā guchchanā ghāḍu prema

jigijigija jigijigija jigija
sāmaṁti puvvā puvvā puvvā
nīgu baṁti pūla meḍa kaṭṭanā
raṁgeḽi ravvā ravvā ravvā
nā sogulannī raṁgariṁchanā

saraṇaṁ 2:

saṁpaṁgi mŏgga śhṛtilo savariṁchu
aṁdāla bŏmma idigo alariṁchu
śhṛṁgāra vīṇa sakhiyā paligiṁchu
vayyāramaṁtā ŏḍilo ŏligiṁchu
marumallĕ veḽa madanāla gola
punnāga ŏṁpullo sannāyi sŏṁpullo
ammāyi nannu dāsestuṁṭe..hahahahā
hattugo aṁdagāḍā majāle aṁdugo saṁdurūḍā

jigijigija jigijigija jigija
sāmaṁti puvvā puvvā puvvā
nīgu baṁti pūla meḍa kaṭṭanā
raṁgeḽi ravvā ravvā ravvā
nā sogulannī raṁgariṁchanā
olammo kannĕmŏgga aṁdīve pāla bugga
adiriṁdirayyo jabba ninniṁka nenu ŏgga
arrĕ puchchugo pilladānā adedo ichchugo kurradānā