Saamaja vara gamana

సామజ వర గమన
Year
Language

పల్లవి:

సామజ వర గమన సాధు హృత్
సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత

సామనిగమజ సుధా..ఆ..ఆ..అ

సామనిగమజ సుధా మయ గాన విచక్షణ
గుణ శీల దయాలవాల మాం పాలయ ||2||

చరణం 1:

ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
మధురలాలసల మధుపలాలనల
మధురలాలసల మధుపలాలనల
పెదవిలోని మధువురాను రసముపూని జతకు చేరగ

చరణం 2:

వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరుల పానుపు పరచి నిన్ను పలకరించగ

ఊ..ఆ...గమా గమదమ గమా
గమనిద మదా మదనిస దనినినిని
మద నినినిని
గమదదదద మదనినిని
గమద సాసా సానీ సాగా
సగమగ గమదని గమదని
మదనిస మదనిస దనిసగమా

pallavi:

sāmaja vara gamana sādhu hṛt
sārasābja pāla kālādīda vikhyāda

sāmanigamaja sudhā..ā..ā..a

sāmanigamaja sudhā maya gāna visakṣhaṇa
guṇa śhīla dayālavāla māṁ pālaya ||2||

saraṇaṁ 1:

āmani koyila ilā nā jīvana veṇuvulūdaga
āmani koyila ilā nā jīvana veṇuvulūdaga
madhuralālasala madhubalālanala
madhuralālasala madhubalālanala
pĕdaviloni madhuvurānu rasamubūni jadagu seraga

saraṇaṁ 2:

vesavi reyilā ilā nā ĕdalo mallĕlu sallaga
vesavi reyilā ilā nā ĕdalo mallĕlu sallaga
madini korigalu madana gīdigalu
madini korigalu madana gīdigalu
paruvamaṁta virula pānubu parasi ninnu palagariṁchaga

ū..ā...gamā gamadama gamā
gamanida madā madanisa danininini
mada nininini
gamadadadada madaninini
gamada sāsā sānī sāgā
sagamaga gamadani gamadani
madanisa madanisa danisagamā