Saagaalee mana yaatraa.

సాగాలీ మన యాత్రా.
Year
Language

పల్లవి:

సాగాలీ..ఈ..ఈ..ఈ మన యాత్ర
సాహసమే..ఏ..ఏ..ఏ.. ఊపిరిగా..ఆ
సాగాలీ..ఈ..ఈ..ఈ మన యాత్ర
సాహసమే..ఏ..ఏ..ఏ.. ఊపిరిగా..ఆ

తిరగాలి ఊరంతా..అరగాలి టైరంతా..ఆ
ఎగరాలి హనుమంతా..ఆ.. అరవాలి జనమంతా హోయ్ ..హోయ్.. సాగాలీ..ఈ

ఓరి నాయనో డైవరు ముండావోడు మీంద ఎక్కించినట్టున్నాడు నాయనో..
కథల్ తర్వాత ముందు తప్పుకోరా దొంగనాకొడక
ఆఫీస్ టైంపొతుంది ఆపర గొడవ
చీర బాగుంది కదా నైఫూ..నైఫూ

చరణం 1:

ఏ..యెహే..యెహే..యెహే..యెహే..
ఎత్తుపల్లమున్న రోడ్డులో..వత్తుకొన్న బస్సులోడులో..
బుస్స్ మన్న మిస్సు తాకితే..కస్సుమన్న వయసు మీదిలే..
మనసేలే...లలా..లలా..మధుపాత్ర..లలా..లలా
మనదేలే..లలలలలల..
సుఖయాత్ర...ల్ల..ల్ల..ల్ల..ల్ల..ల్ల..ల్ల..
పలికించు పదం..పదం..ఆహ
కదిలించు..రథం..రథం..
ఇష్టసఖులున్న బస్సులో..అష్టపదులు నువ్వు పాడుకో..ఓ..ఓ..ఓ..

సాగాలీ..ఈ..ఈ..ఈ మన యాత్ర
సాహసమే..ఏ..ఏ..ఏ.. ఊపిరిగా..ఆ

చరణం 2:

ఏ..యెహే..యెహే..యెహే..యెహే..
అంగుళానికొక్క అందము..కొంగు దాటుతున్న చందమూ
తగులుతుంటె నీకు తాపమూ..తగలనివ్వు కాస్త పాపమూ..
జాలీగా..అహా..అహా..అహా..అహా..
రథయాత్ర..ఒహో..ఒహో..ఒహో..ఒహో..
సాగించూ..ల్ల..ల్ల..ల్ల..ల్ల..ల్ల.ల్ల..ల్ల..
రసగోత్ర..ల..ల్ల..ల్ల..ల్ల..ల్ల.ల్ల..ల్ల..
సావాసం..సుఖం..సుఖం..
సంతోషం..సగం..బలం..
మార్చి దాక చదువు మర్చిపో..రూటు మార్చి నువ్వు సాగిపో..

సాగాలీ..ఈ..ఈ..ఈ మన యాత్ర
సాహసమే..ఏ..ఏ..ఏ.. ఊపిరిగా..ఆ
తిరగాలి ఊరంతా..అరగాలి టైరంతా..ఆ
ఎగరాలి హనుమంతా..ఆ.. అరవాలి జనమంతా హోయ్ ..హోయ్..
సాగాలీ..ఈ..ఈ..ఈ మన యాత్ర
సాహసమే..ఏ..ఏ..ఏ.. ఊపిరిగా..ఆ

pallavi:

sāgālī..ī..ī..ī mana yātra
sāhasame..e..e..e.. ūbirigā..ā
sāgālī..ī..ī..ī mana yātra
sāhasame..e..e..e.. ūbirigā..ā

tiragāli ūraṁtā..aragāli ṭairaṁtā..ā
ĕgarāli hanumaṁtā..ā.. aravāli janamaṁtā hoy ..hoy.. sāgālī..ī

ori nāyano ḍaivaru muṁḍāvoḍu mīṁda ĕkkiṁchinaṭṭunnāḍu nāyano..
kathal tarvāda muṁdu tappugorā dŏṁganāgŏḍaga
āphīs ṭaiṁpŏduṁdi ābara gŏḍava
sīra bāguṁdi kadā naiphū..naiphū

saraṇaṁ 1:

e..yĕhe..yĕhe..yĕhe..yĕhe..
ĕttuballamunna roḍḍulo..vattugŏnna bassuloḍulo..
buss manna missu tāgide..kassumanna vayasu mīdile..
manasele...lalā..lalā..madhubātra..lalā..lalā
manadele..lalalalalala..
sukhayātra...lla..lla..lla..lla..lla..lla..
paligiṁchu padaṁ..padaṁ..āha
kadiliṁchu..rathaṁ..rathaṁ..
iṣhṭasakhulunna bassulo..aṣhṭabadulu nuvvu pāḍugo..o..o..o..

sāgālī..ī..ī..ī mana yātra
sāhasame..e..e..e.. ūbirigā..ā

saraṇaṁ 2:

e..yĕhe..yĕhe..yĕhe..yĕhe..
aṁguḽānigŏkka aṁdamu..kŏṁgu dāḍudunna saṁdamū
taguluduṁṭĕ nīgu tābamū..tagalanivvu kāsta pābamū..
jālīgā..ahā..ahā..ahā..ahā..
rathayātra..ŏho..ŏho..ŏho..ŏho..
sāgiṁchū..lla..lla..lla..lla..lla.lla..lla..
rasagotra..la..lla..lla..lla..lla.lla..lla..
sāvāsaṁ..sukhaṁ..sukhaṁ..
saṁtoṣhaṁ..sagaṁ..balaṁ..
mārsi dāga saduvu marsibo..rūḍu mārsi nuvvu sāgibo..

sāgālī..ī..ī..ī mana yātra
sāhasame..e..e..e.. ūbirigā..ā
tiragāli ūraṁtā..aragāli ṭairaṁtā..ā
ĕgarāli hanumaṁtā..ā.. aravāli janamaṁtā hoy ..hoy..
sāgālī..ī..ī..ī mana yātra
sāhasame..e..e..e.. ūbirigā..ā