Saadu maadu sarasamlo

చాటు మాటు సరసంలో
Work
Year
Language

పల్లవి:

చాటుమాటు సరసంలో...ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ...ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ..కలుసుకున్నదీ...

చాటుమాటు సరసంలో...ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ...ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ..కలుసుకున్నదీ...
చాటుమాటు సరసంలో...ఘాటు ఉన్నదీ

చరణం 1:

పరువు గిరువు పగ్గాలన్ని...తెగ తెంచేసి
పైలాపచ్చీస్ పదహారేళ్ళని...కలబోసేసి
పరువు గిరువు పగ్గాలన్ని...తెగ తెంచేసి
పైలాపచ్చీస్ పదహారేళ్ళని...కలబోసేసి

పగలు రేయి తీసే పరుగులు...నిలవేచేసి
పగలు రేయి తీసే పరుగులు...నిలవేచేసి
పరువన్నంతా జుర్రుకుందాం...పగబట్టేసి
హా.....హా...హా..
చాటుమాటు సరసంలో...ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ...ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ..కలుసుకున్నదీ...
చాటుమాటు సరసంలో...ఘాటు ఉన్నదీ

చరణం 2:

చాకు లాంటి యవ్వనాన్ని...వాడిపోనీయకు
సాకులెన్ని చెప్పుకున్నా..వాడి రాబోదు
చాకు లాంటి యవ్వనాన్ని...వాడిపోనీయకు
సాకులెన్ని చెప్పుకున్నా..వాడి రాబోదు...

ఆకుచాటు పువ్వల్లే...అణిగి ఉండకు
ఆకుచాటు పువ్వల్లే...అణిగి ఉండకు
నీకు నేను నాకు నువ్వని...నిలబడి చూడు
హా...హా...హా...
చాటుమాటు సరసంలో...ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ...ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ..కలుసుకున్నదీ...
లాలాల...లా...లలల...లా...

pallavi:

sāḍumāḍu sarasaṁlo...ghāḍu unnadī
ghāḍaina premagu ...āḍuboḍulunnavi
āḍuboṭlagu adi daḍavanannadi
aṁduge manamilā kalusugunnadī...ī..kalusugunnadī...

sāḍumāḍu sarasaṁlo...ghāḍu unnadī
ghāḍaina premagu ...āḍuboḍulunnavi
āḍuboṭlagu adi daḍavanannadi
aṁduge manamilā kalusugunnadī...ī..kalusugunnadī...
sāḍumāḍu sarasaṁlo...ghāḍu unnadī

saraṇaṁ 1:

paruvu giruvu paggālanni...tĕga tĕṁchesi
pailābachchīs padahāreḽḽani...kalabosesi
paruvu giruvu paggālanni...tĕga tĕṁchesi
pailābachchīs padahāreḽḽani...kalabosesi

pagalu reyi tīse parugulu...nilavesesi
pagalu reyi tīse parugulu...nilavesesi
paruvannaṁtā jurruguṁdāṁ...pagabaṭṭesi
hā.....hā...hā..
sāḍumāḍu sarasaṁlo...ghāḍu unnadī
ghāḍaina premagu ...āḍuboḍulunnavi
āḍuboṭlagu adi daḍavanannadi
aṁduge manamilā kalusugunnadī...ī..kalusugunnadī...
sāḍumāḍu sarasaṁlo...ghāḍu unnadī

saraṇaṁ 2:

sāgu lāṁṭi yavvanānni...vāḍibonīyagu
sāgulĕnni sĕppugunnā..vāḍi rābodu
sāgu lāṁṭi yavvanānni...vāḍibonīyagu
sāgulĕnni sĕppugunnā..vāḍi rābodu...

āgusāḍu puvvalle...aṇigi uṁḍagu
āgusāḍu puvvalle...aṇigi uṁḍagu
nīgu nenu nāgu nuvvani...nilabaḍi sūḍu
hā...hā...hā...
sāḍumāḍu sarasaṁlo...ghāḍu unnadī
ghāḍaina premagu ...āḍuboḍulunnavi
āḍuboṭlagu adi daḍavanannadi
aṁduge manamilā kalusugunnadī...ī..kalusugunnadī...
lālāla...lā...lalala...lā...