Title (Indic)నా చెలి రోజావే నాలో ఉన్నావే WorkRojaa Year1992 LanguageTelugu Credits Role Artist Music E.aar. rehamaan Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే ||2|| కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే యదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే చరణం 1: గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంటా నీవు లేకపోతే బతుకు దండగంటా కనిపించవో అందించవో తోడు చరణం 2: చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో మమత దూరమాయనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూల వనం వాడిపో తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా విడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే...... Englishpallavi: nā sĕli rojāve nālo unnāve ninne talisene nene ||2|| kaḽḽallo nīve kannīḍā nīve kanumūste nīve yadalo niṁḍeve kanibiṁchavo aṁdiṁchavo toḍu nā sĕli rojāve nālo unnāve ninne talisene nene saraṇaṁ 1: gāli nannu tāginā ninnu tāgu jñābagaṁ gulābīlu pūsinā silibi navvu jñābagaṁ alalu pŏṁgi pāride sĕliya palugu jñābagaṁ meghamāla sāgide mohagathalu jñābagaṁ manasu legabode maniṣhi ĕṁdugaṁṭā nīvu legabode badugu daṁḍagaṁṭā kanibiṁchavo aṁdiṁchavo toḍu saraṇaṁ 2: sĕliya sĕṁta ledule salla gāli āgibo mamada dūramāyane saṁdamāma dāgibo kurula sirulu levule pūla vanaṁ vāḍibo toḍu ledu gaganamā sukka lāga rālibo manasuloni māḍa ālagiṁchalevā viḍiboni nīḍai ninnu seranīvā kanibiṁchavo aṁdiṁchavo toḍu nā sĕli rojāve nālo unnāve......