Rebu emto tiyyanidee

రేపు ఎంతో తియ్యనిదీ
Year
Language

పల్లవి:

రేపు వస్తానన్నావు
ఈ మాపు ఎక్కడ ఉంటావు
నీ కళ్ళలోనే.. తెల్లవార్లు కాపురముంటాను.. రేపటికొస్తాను..

రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ

చరణం 1:

నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి
నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి
కొత్త కొత్త సోయగాలు కునుకు తీస్తూ ఉంటాయి
మెత్త మెత్తగ కౌగిలిస్తే మేలుకొంటాయి..
హాయ్...మిడిసిపడతాయి..హ..ఓ..హ..ఓ

రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ

చరణం 2:

ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు
ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు

రేకు రేకు గడియ తీసి.. లేత వయసు తలుపు తెరిచి
రేపు వడిలో రకరకాల రుచులు చూస్తాము
తెలుసుకుందాము..హ..ఓ..హ..ఓ...

రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ

pallavi:

rebu vastānannāvu
ī mābu ĕkkaḍa uṁṭāvu
nī kaḽḽalone.. tĕllavārlu kāburamuṁṭānu.. rebaḍigŏstānu..

rebu ĕṁto tiyyanidī.. neḍi kannā kammanidī
mābu vachche kalalagu rūbu.. rebulone unnadī
rebu ĕṁto tiyyanidī.. neḍi kannā kammanidī
mābu vachche kalalagu rūbu.. rebulone unnadī
rebu ĕṁto tiyyanidī.. neḍi kannā kammanidī

saraṇaṁ 1:

ninna āśhalu neḍu tŏḍigina mŏggalaudāyi
neḍi mŏggalu rebu virisina puvvulaudāyi
ninna āśhalu neḍu tŏḍigina mŏggalaudāyi
neḍi mŏggalu rebu virisina puvvulaudāyi
kŏtta kŏtta soyagālu kunugu tīstū uṁṭāyi
mĕtta mĕttaga kaugiliste melugŏṁṭāyi..
hāy...miḍisibaḍadāyi..ha..o..ha..o

rebu ĕṁto tiyyanidī.. neḍi kannā kammanidī
mābu vachche kalalagu rūbu.. rebulone unnadī
rebu ĕṁto tiyyanidī.. neḍi kannā kammanidī

saraṇaṁ 2:

musugu tīyani tāmaralle nīvu uṁṭāvu
musuru vīḍina sūryuḍalle nīvu vastāvu
musugu tīyani tāmaralle nīvu uṁṭāvu
musuru vīḍina sūryuḍalle nīvu vastāvu

regu regu gaḍiya tīsi.. leda vayasu talubu tĕrisi
rebu vaḍilo ragaragāla rusulu sūstāmu
tĕlusuguṁdāmu..ha..o..ha..o...

rebu ĕṁto tiyyanidī.. neḍi kannā kammanidī
mābu vachche kalalagu rūbu.. rebulone unnadī
rebu ĕṁto tiyyanidī.. neḍi kannā kammanidī