Rebamti roobam kamti

రేపంటి రూపం కంటి
Year
Language

పల్లవి:

రేపంటి రూపం కంటి
పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

రేపంటి వెలుగే కంటి
పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...

చరణం 1:

నా తోడు నీవైయుంటే
నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి || 2||

నీ పైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి ||2||

నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి

చరణం 2:

నే మల్లెపువ్వై విరిసి
నీ నల్లని జడలో వెలిసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి ||2||

నీ కాలి మువ్వల రవళి
నా భావి మోహన మురళీ ||2||

ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి

చరణం 3:

నీలోని మగసిరితోటి నాలోని సొగసులు పోటి
వేయించి నేనే ఓడిపోనీ పొమ్మంటి
నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిళ్లు రోజే రాజీ రమ్మంటి

pallavi:

rebaṁṭi rūbaṁ kaṁṭi
pūviṁṭi tūbula vaṁṭi
nī kaṁṭi sūbula vĕṁṭa nā parugaṁṭi

rebaṁṭi vĕluge kaṁṭi
pūviṁṭi dŏrane kaṁṭi
nā kaṁṭi kalalū kaḽalū nī sŏmmaṁṭī...

saraṇaṁ 1:

nā toḍu nīvaiyuṁṭe
nī nīḍa nenenaṁṭi
ī jaṁṭa kaṁṭe vere ledu ledaṁṭi || 2||

nī paina āśhalu vuṁchi ābaina koḍalu pĕṁchi ||2||

nīgosaṁ rebū mābū vuṁṭini ninnaṁṭi

saraṇaṁ 2:

ne mallĕbuvvai virisi
nī nallani jaḍalo vĕlisi
nī sallani navvula kalasi vuṁṭe sālaṁṭi ||2||

nī kāli muvvala ravaḽi
nā bhāvi mohana muraḽī ||2||

ī rāgasaraḽi taralibodāṁ rammaṁṭi

saraṇaṁ 3:

nīloni magasiridoḍi nāloni sŏgasulu poḍi
veyiṁchi nene oḍibonī pŏmmaṁṭi
nenoḍi nīve gĕlisi nī gĕlubu nādani talasi
rāgālu raṁjiḽlu roje rājī rammaṁṭi