Rangaaru bangaaru ( padyam )

రంగారు బంగారు ( పద్యం )
Work
Year
Language

పల్లవి:

రంగారు బంగారు, చెంగా..వులు ధరించు, శృంగా..రవతి నారచీరెలూనే....

భూజనంబులు మెచ్చు, భోజనంబులొనర్చు, కమలాక్షి కందమూ..లములు నమలే...

చంద్రకాంతవిశాల చంద్ర శాలలనుండు జవ్వని, ముని పర్ణశాలనుం...డే ....

మరులుతో, శ్రీరామునురముపై పవళించు, బాలికామణి యొంటి పవ్వళించే ......

కన్నుసన్నల సుద్ధాంతకాంతలాచరించు సేవలుమెచ్చని కాంచనాంగి, యొగ్గే,

మునిముగ్ధ కాంతాకృతోపచార విధికి, ఎంతనసాధ్యంబు విధికి గలదే .......

చరణం 1:

...

చరణం 2:

...

చరణం 3:

...

pallavi:

raṁgāru baṁgāru, sĕṁgā..vulu dhariṁchu, śhṛṁgā..ravadi nārasīrĕlūne....

bhūjanaṁbulu mĕchchu, bhojanaṁbulŏnarsu, kamalākṣhi kaṁdamū..lamulu namale...

saṁdragāṁtaviśhāla saṁdra śhālalanuṁḍu javvani, muni parṇaśhālanuṁ...ḍe ....

maruludo, śhrīrāmunuramubai pavaḽiṁchu, bāligāmaṇi yŏṁṭi pavvaḽiṁche ......

kannusannala suddhāṁtagāṁtalāsariṁchu sevalumĕchchani kāṁchanāṁgi, yŏgge,

munimugdha kāṁtākṛtobasāra vidhigi, ĕṁtanasādhyaṁbu vidhigi galade .......

saraṇaṁ 1:

...

saraṇaṁ 2:

...

saraṇaṁ 3:

...