Raavoyi bangaari maamaa

రావోయి బంగారి మామా
Language

పల్లవి:

" పసిడి పొలాల్లో పల్లె పడుచు తన మామ కోసం కలవర పడుతూ ఇలా పిలుస్తొంది "

రావోయి బంగారి మావా
నీతోడి రాహస్యమొకటున్నదోయి
రావోయి బంగారి మావా

చరణం 1:

నీళ్ళతోరల వెన్క నిలుచున్నపాటనే
నీళ్ళతోరల వెన్క నిలుచున్నపాటనే
గలగలల్ విని గుండె ఝల్లుమంటున్నాది
రావోయి బంగారి మావా

చరణం 2:

అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు
అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు
తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని
రావోయి బంగారి మామా … రావోయి బంగారి మావా
రావోయి బంగారి మామా … రావోయి బంగారి మావా

చరణం 3:

ఏటి పడవ సరంగు పాత గిరికీలతో …ఆ..ఆ...ఆ..ఆ..ఆ
ఏటి పడవ సరంగు పాత గిరికీలతో …
చెలికాడ మన వగల్ కలబోసికుందాము

రావోయి బంగారి మావా … రావోయి బంగారి మావా
రావోయి బంగారి మావా … రావోయి బంగారి మావా
రా.. వో.. యి .. బంగారి … మా..మా..

pallavi:

" pasiḍi pŏlāllo pallĕ paḍusu tana māma kosaṁ kalavara paḍudū ilā pilustŏṁdi "

rāvoyi baṁgāri māvā
nīdoḍi rāhasyamŏgaḍunnadoyi
rāvoyi baṁgāri māvā

saraṇaṁ 1:

nīḽḽadorala vĕnka nilusunnabāḍane
nīḽḽadorala vĕnka nilusunnabāḍane
galagalal vini guṁḍĕ jhallumaṁṭunnādi
rāvoyi baṁgāri māvā

saraṇaṁ 2:

aviśhi puvvulu rĕṁḍu aṁdagunnay nāgu
aviśhi puvvulu rĕṁḍu aṁdagunnay nāgu
tuṁchi nā sigalona turimi poduvugāni
rāvoyi baṁgāri māmā … rāvoyi baṁgāri māvā
rāvoyi baṁgāri māmā … rāvoyi baṁgāri māvā

saraṇaṁ 3:

eḍi paḍava saraṁgu pāda girigīlado …ā..ā...ā..ā..ā
eḍi paḍava saraṁgu pāda girigīlado …
sĕligāḍa mana vagal kalabosiguṁdāmu

rāvoyi baṁgāri māvā … rāvoyi baṁgāri māvā
rāvoyi baṁgāri māvā … rāvoyi baṁgāri māvā
rā.. vo.. yi .. baṁgāri … mā..mā..