Title (Indic)మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే WorkRaamu Year1968 LanguageTelugu Credits Role Artist Music Aar. govardhan Performer Pi.susheela Writer Daasharathi LyricsTeluguపల్లవి: మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే మాటలు రాని కోయిలమ్మ పాడునులే ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే.. ఏ ఏ... మాటలు రాని కోయిలమ్మ పాడునులే.. ఏ ఏ.. ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే చరణం 1: నన్నే నీవు అమ్మ అన్న.. నాడు మీ నాన్న మనసు గంతులు వేసి.. ఆడు నన్నే నీవు అమ్మ అన్న.. నాడు మీ నాన్న మనసు గంతులు వేసి.. ఆడు మంచికాలం.. మరలా రాదా... ముళ్లబాటే.. పూలతోట ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే !! మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే.. ఏ ఏ... మాటలు రాని కోయిలమ్మ పాడునులే.. ఏ ఏ.. ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే చరణం 2: గూటిలోని పావురాలు.. మూడు అవి గొంతు కలిపి తీయని పాట.. పాడు గూటిలోని పావురాలు.. మూడు అవి గొంతు కలిపి తీయని పాట.. పాడు మంచు తెరలు.. తొలగిపోయి ...పండువెన్నెల.. కాయునులే ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే Englishpallavi: māmiḍigŏmma maḽḽī maḽḽī pūyunule māḍalu rāni koyilamma pāḍunule ānaṁdaṁto... anurāgaṁto... nā madi āḍunule māmiḍigŏmma maḽḽī maḽḽī pūyunule.. e e... māḍalu rāni koyilamma pāḍunule.. e e.. ānaṁdaṁto... anurāgaṁto... nā madi āḍunule saraṇaṁ 1: nanne nīvu amma anna.. nāḍu mī nānna manasu gaṁtulu vesi.. āḍu nanne nīvu amma anna.. nāḍu mī nānna manasu gaṁtulu vesi.. āḍu maṁchigālaṁ.. maralā rādā... muḽlabāḍe.. pūladoḍa ānaṁdaṁto... anurāgaṁto... nā madi āḍunule !! māmiḍigŏmma maḽḽī maḽḽī pūyunule.. e e... māḍalu rāni koyilamma pāḍunule.. e e.. ānaṁdaṁto... anurāgaṁto... nā madi āḍunule saraṇaṁ 2: gūḍiloni pāvurālu.. mūḍu avi gŏṁtu kalibi tīyani pāḍa.. pāḍu gūḍiloni pāvurālu.. mūḍu avi gŏṁtu kalibi tīyani pāḍa.. pāḍu maṁchu tĕralu.. tŏlagiboyi ...paṁḍuvĕnnĕla.. kāyunule ānaṁdaṁto... anurāgaṁto... nā madi āḍunule