Raadhe govimdaa preme puttimdaa

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా
Work
Year
Language

పల్లవి:

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనస్సు లాగేసిందా
ప్రియపురుషా వరసా ఇహ కలిపెయమంటా
మృదువదనా పతినై పరిపాలించనా
చల్లో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే...
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ ||రాధే||

చరణం 1:

నీ కోసమే పుట్టాననీ వూరించకోయ్ వాత్సాయనా
నా కోసమే వచ్చావనీ వాటేసినా వయ్యారమా
తొలిప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంటా
చెలిబుగ్గ సిగ్గుతో మెరవాలంటా
కౌగిళ్ల జాతరే జరగాలంట
అరే ఆకలివేస్తే సోకులు ఇస్తా సోకులతోటే షేపులు ఇస్తా
ఒడిలో సరాసరి పడకేసెయ్ మామా

కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా kiss my lips అంటూ కవ్వించిందా
రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా

చరణం 2:

అంగంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే
వదిలేసినీ మోమాటమే సాధించావోయ్ సల్లాపమే
రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
ఏకాంత సేవలే చేయాలంట
కసిగువ్వరెక్కలే విప్పిందంటా
నీ కోసము పక్కలే పరిచిందంటా
అరే మెత్తగ వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సిరినే మగసిరిలో దోచేస్తా భామా ||రాధే||

pallavi:

rādhe goviṁdā preme puṭṭiṁdā kasigā rammaṁṭu kaburĕṭṭiṁdā
kṛṣhṇā muguṁdā kanne kiṣhkiṁdā jaḍado nā manassu lāgesiṁdā
priyaburuṣhā varasā iha kalibĕyamaṁṭā
mṛduvadanā padinai paribāliṁchanā
sallo haddula dummu dulibestāle buggalu rĕṁḍu kŏrigestāle...
aṁtagā nachchāvammo anasūyamma ||rādhe||

saraṇaṁ 1:

nī kosame puṭṭānanī vūriṁchagoy vātsāyanā
nā kosame vachchāvanī vāḍesinā vayyāramā
tŏliprema jallule kuravālaṁṭā
paruvāla paṁṭale paṁḍālaṁṭā
sĕlibugga siggudo mĕravālaṁṭā
kaugiḽla jādare jaragālaṁṭa
are āgaliveste sogulu istā soguladoḍe ṣhebulu istā
ŏḍilo sarāsari paḍagesĕy māmā

kṛṣhṇā muguṁdā kanne kiṣhkiṁdā kiss my lips aṁṭū kavviṁchiṁdā
rādhe goviṁdā preme puṭṭiṁdā kasigā rammaṁṭu kaburĕṭṭiṁdā

saraṇaṁ 2:

aṁgaṁgamu vyāmohame nī pŏṁdugai ārāḍame
vadilesinī momāḍame sādhiṁchāvoy sallābame
radirāṇi darśhanaṁ ivvālaṁṭā
egāṁta sevale seyālaṁṭa
kasiguvvarĕkkale vippiṁdaṁṭā
nī kosamu pakkale parisiṁdaṁṭā
are mĕttaga vaste hattugubodā hattugu ninnu ĕttugubodā
sirine magasirilo dosestā bhāmā ||rādhe||