Pulagimtalu oga veyyi

పులకింతలు ఒక వెయ్యి
Year
Language

పల్లవి:

పులకింతలు ఒక వెయ్యి
కౌగలింతలు ఒక కోటి
నిన్ను కలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
రజినీ .. విజయ్ ...
రజినీ .. విజయ్ ...

చరణం 1:

నీ మగసిరి ఒడుపున ఉరవడిలో... నా సొగసుల పండుగ చేసేను
నీ కోర చూపుల వెచ్చదనంలో... కోరిక నేనై మిగిలేను
జనం జన్మలకు నిన్నే ..నిన్నే కొలిచేను .. కొలిచేను !

రజినీ .. విజయ్ ...
రజినీ .. విజయ్ ...

చరణం 2:

నీ నవ్వులలో విరజాజులు విరిసినవి
నీ కన్నులలో సిరిమల్లెలు పూసినవి
ఎంత చూసినా ... ఏమి చేసినా
తనివి తీరనంటుంది ... మనసు నిలవనంటుంది !

రజినీ .. విజయ్ ...
రజినీ .. విజయ్ ...

చరణం 3:

మనిషి పోయినా... మనసు మిగిలి ఉంతుంది
ప్రేమించే గుణం దాన్ని వదలంటుంది ..వదలంటుంది
మన కలలు పండి .. మనసు నిండి
నిగి నేల నిలిచేదాక నిలవాలి ..మన ప్రేమ నిలవాలి !

పులకింతలు ఒక వెయ్యి
కౌగలింతలు ఒక కోటి
నిన్ను కలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
రజినీ ..రజినీ
రజినీ .. రజినీ

pallavi:

pulagiṁtalu ŏga vĕyyi
kaugaliṁtalu ŏga koḍi
ninnu kalavamaṁṭunnavi
manasārā pilavamaṁṭunnavi
manasārā pilavamaṁṭunnavi
rajinī .. vijay ...
rajinī .. vijay ...

saraṇaṁ 1:

nī magasiri ŏḍubuna uravaḍilo... nā sŏgasula paṁḍuga sesenu
nī kora sūbula vĕchchadanaṁlo... koriga nenai migilenu
janaṁ janmalagu ninne ..ninne kŏlisenu .. kŏlisenu !

rajinī .. vijay ...
rajinī .. vijay ...

saraṇaṁ 2:

nī navvulalo virajājulu virisinavi
nī kannulalo sirimallĕlu pūsinavi
ĕṁta sūsinā ... emi sesinā
tanivi tīranaṁṭuṁdi ... manasu nilavanaṁṭuṁdi !

rajinī .. vijay ...
rajinī .. vijay ...

saraṇaṁ 3:

maniṣhi poyinā... manasu migili uṁtuṁdi
premiṁche guṇaṁ dānni vadalaṁṭuṁdi ..vadalaṁṭuṁdi
mana kalalu paṁḍi .. manasu niṁḍi
nigi nela nilisedāga nilavāli ..mana prema nilavāli !

pulagiṁtalu ŏga vĕyyi
kaugaliṁtalu ŏga koḍi
ninnu kalavamaṁṭunnavi
manasārā pilavamaṁṭunnavi
manasārā pilavamaṁṭunnavi
rajinī ..rajinī
rajinī .. rajinī