పల్లవి:
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం
కడలిపొంగెను నాకోసం..తల్లిఒడినే పరచెను నాకోసం

చరణం 1:
నిన్న చీకటి తొలగెనులే..నేడు వెలుగై వెలిగెనులే
నవ్యజీవన ప్రాభాతం..నన్నే రమ్మని పిలిచెనులే
నవ్యజీవన ప్రాభాతం..నన్నే రమ్మని పిలిచెనులే
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం
చరణం 2:
ఉదయ భానుని కాంతులలో..గగన మలిదిన రంగులలో
విశ్వ శిల్పిని కన్నానూ.. వింట వానిని విన్నాను

పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం
చరణం 3:
జగతి సకలం నాదైనా..బ్రతుకు పువ్వుల బాటైనా
తల్లిమనసే గుడినాకూ..తల్లిసేవే గురినాకూ
తల్లిమనసే గుడినాకూ..తల్లిసేవే గురినాకూ
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం
కడలిపొంగెను నాకోసం..తల్లిఒడినే పరచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం
pallavi:
puḍami puṭṭĕnu nāgosaṁ..pūlu pūsĕnu nāgosaṁ
kaḍalibŏṁgĕnu nāgosaṁ..talliŏḍine parasĕnu nāgosaṁ

saraṇaṁ 1:
ninna sīgaḍi tŏlagĕnule..neḍu vĕlugai vĕligĕnule
navyajīvana prābhādaṁ..nanne rammani pilisĕnule
navyajīvana prābhādaṁ..nanne rammani pilisĕnule
puḍami puṭṭĕnu nāgosaṁ..pūlu pūsĕnu nāgosaṁ
saraṇaṁ 2:
udaya bhānuni kāṁtulalo..gagana malidina raṁgulalo
viśhva śhilbini kannānū.. viṁṭa vānini vinnānu

puḍami puṭṭĕnu nāgosaṁ.. pūlu pūsĕnu nāgosaṁ
saraṇaṁ 3:
jagadi sagalaṁ nādainā..bradugu puvvula bāḍainā
tallimanase guḍināgū..talliseve gurināgū