Priyuraala siggelane

ప్రియురాల సిగ్గేలనే
Year
Language

పల్లవి:

ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. ప్రియురాల సిగ్గేలనే
నీ మనసేలు మగవానిజేరి..ఈ..ఈ.. ప్రియురాల సిగ్గేలనే

నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా
కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. నాలోన ఊహించినా

చరణం 1:

ఏమి ఎరుగని గోపాలునికి.. ప్రేమలేవో నేరిపినావు
మనసు తీర పలుకరించి.. నా ముద్దు ముచ్చట చెల్లించవే

ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. ప్రియురాల సిగ్గేలనే

ప్రేమలు తెలిసిన దేవుడవని విని.. నా మదిలోనా కొలిచితిని
స్వామివి నీవని తలచి నీకే.. బ్రతుకు కానుక చేసితిని

నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా
కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. నాలోన ఊహించినా..ఆ..

చరణం 2:

సమయానికి తగు మాటలు నేర్చిన.. సరసురాలవే ఓ భామా
సమయానికి తగు మాటలు నేర్చిన.. సరసురాలవే ఓ భామా
ఇపుడేమన్నా ఒప్పునులే.. ఇక ఎవరేమన్నా తప్పదులే

ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. ప్రియురాల సిగ్గేలనే
నీ మనసేలు మగవానిజేరి..ఈ..ఈ.. ప్రియురాల సిగ్గేలనే

pallavi:

priyurāla siggelane..e..e.. priyurāla siggelane
nī manaselu magavānijeri..ī..ī.. priyurāla siggelane

nālona ūhiṁchinā..ā..ā.. nālona ūhiṁchinā
kalalīnāḍu phaliyiṁche svāmi..ī..ī.. nālona ūhiṁchinā

saraṇaṁ 1:

emi ĕrugani gobālunigi.. premalevo neribināvu
manasu tīra palugariṁchi.. nā muddu muchchaḍa sĕlliṁchave

priyurāla siggelane..e..e.. priyurāla siggelane

premalu tĕlisina devuḍavani vini.. nā madilonā kŏlisidini
svāmivi nīvani talasi nīge.. bradugu kānuga sesidini

nālona ūhiṁchinā..ā..ā.. nālona ūhiṁchinā
kalalīnāḍu phaliyiṁche svāmi..ī..ī.. nālona ūhiṁchinā..ā..

saraṇaṁ 2:

samayānigi tagu māḍalu nersina.. sarasurālave o bhāmā
samayānigi tagu māḍalu nersina.. sarasurālave o bhāmā
ibuḍemannā ŏppunule.. iga ĕvaremannā tappadule

priyurāla siggelane..e..e.. priyurāla siggelane
nī manaselu magavānijeri..ī..ī.. priyurāla siggelane