Priyaa priyaa sampodde

ప్రియా ప్రియా చంపొద్దే
Work
Year
Language

పల్లవి:

అహ..అహా..ఆ..ఆ..ఆ
అహ..అహ..ఆ..ఆ..
ప్రియా ప్రియా చంపొద్దే... నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే ..
అయ్యో వనెలతో... ప్రాణం తీయొద్దే
ప్రియా.. ప్రియా.. చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే

చరణం 1:

చెలియా నీదు నడమును చూశా.. అరెరే బ్రహ్మింత పిసనారి
తలపెకైత్త కళ్లు తిరిగిపోయే.. ఆహా.. అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగా మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడగుల శిల ఆరడుగుల శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టినా స్ర్తీలందరిలో ...నీవే నీవే అందమటా
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమటా..

ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే..

చరణం 2:

అందమైన పువ్వా ..పువ్వా.. చెలి కురులు సొగసు తెలిపేనా
అందమైన నదివే నదివే.. చెలి మీటి సొగసు తెలిపేనా
అందమైన గొలుసా గొలుసా.. కాలి సొగసు తెలిపేనా
అందమైన మణివే మణివే.. గుండె గుబులు తేలిపేనా

అహ..ఆ...ఆఅ....
ఆహా...ఆ...ఆ...

చంద్రగోళంలో ఆక్సిజిన్ నింపి ..అక్కడ నీకొక గుడికడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు ..నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి ..నిను జోకొడతా
నిద్దురలోన చెమటలు పడితే ..నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగా ..మంచు బిందువలే సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును ...గంగాజలముగ సేవిస్తా...

ప్రియా ప్రియా చంపొద్దే..
ప్రియా ప్రియా చంపొద్దే... నవ్వీ నన్నే ముంచొద్దే
అహ..హా..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ.ఆ

pallavi:

aha..ahā..ā..ā..ā
aha..aha..ā..ā..
priyā priyā saṁpŏdde... navvī nanne muṁchŏdde
sĕlī kannulado hṛdayaṁ kālsodde ..
ayyo vanĕlado... prāṇaṁ tīyŏdde
priyā.. priyā.. saṁpŏdde navvī nanne muṁchŏdde

saraṇaṁ 1:

sĕliyā nīdu naḍamunu sūśhā.. arĕre brahmiṁta pisanāri
talabĕgaitta kaḽlu tirigiboye.. āhā.. adaḍe samatkāri
mĕrubunu tĕchchi kuṁchĕgā malasi ravivarma gīsina vadanamaḍa
nūraḍagula śhila āraḍugula śhilbulu sĕkkina rūbamaḍa
bhuvilo puṭṭinā srdīlaṁdarilo ...nīve nīve aṁdamaḍā
aṁtaḍi aṁdaṁ aṁtā ŏgaḍai nanne saṁpuḍa ghoramaḍā..

priyā priyā saṁpŏdde navvī nanne muṁchŏdde..

saraṇaṁ 2:

aṁdamaina puvvā ..puvvā.. sĕli kurulu sŏgasu tĕlibenā
aṁdamaina nadive nadive.. sĕli mīḍi sŏgasu tĕlibenā
aṁdamaina gŏlusā gŏlusā.. kāli sŏgasu tĕlibenā
aṁdamaina maṇive maṇive.. guṁḍĕ gubulu telibenā

aha..ā...āa....
āhā...ā...ā...

saṁdragoḽaṁlo āksijin niṁpi ..akkaḍa nīgŏga guḍigaḍadā
nī prāṇālanu kābāḍeṁdugu ..nā prāṇālanu badulistā
mabbulu tĕchchi parubuga persi komalāṁgi ..ninu jogŏḍadā
nidduralona sĕmaḍalu paḍide ..nakṣhatrālado tuḍisestā
paṁchavannĕ silaga jalagālāḍagā ..maṁchu biṁduvale segaristā
devada jalagālāḍina jalamunu ...gaṁgājalamuga sevistā...

priyā priyā saṁpŏdde..
priyā priyā saṁpŏdde... navvī nanne muṁchŏdde
aha..hā..ā..ā..ā
ā..ā..ā..ā.ā