పల్లవి:
ప్రేయసి మనోహరి వరించి చేరవే ||2||
తియ్యని మనోరధము నా తియ్యని మనోరధం
ఫలింప చేయవే
ప్రేయసి మనోహరి వరించి చేరవే ||2||
చరణం 1:
దరిజేరిపోవనేల హృదయవాంచ తీరువేళ
తారక సుధాకరా! తపించసాగినే
హాయిగా మనోహర వరించి చేరుమా ||2||
చరణం 2:
మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
రాగమే సరాగమై ప్రమోదమాయెనే
హాయిగా మనోహర వరించి చేరుమా ||2||
చరణం 3:
ఆ హాహాహ హాహాహ
ఆ హాహాహ హాహాహ
పెనవేసె మల్లెతీగ మనసులోన మమతరేగే
ఊహలో ఒయ్యారమో నా ఊహలో ఒయ్యారమో
ఉయ్యాలలూగెనే
ప్రేయసి మనోహరి వరించి చేరవే ||2||
pallavi:
preyasi manohari variṁchi serave ||2||
tiyyani manoradhamu nā tiyyani manoradhaṁ
phaliṁpa seyave
preyasi manohari variṁchi serave ||2||
saraṇaṁ 1:
darijeribovanela hṛdayavāṁcha tīruveḽa
tāraga sudhāgarā! tabiṁchasāgine
hāyigā manohara variṁchi serumā ||2||
saraṇaṁ 2:
murisiṁdi kaluvagāṁta sĕluniseyi soginaṁta
rāgame sarāgamai pramodamāyĕne
hāyigā manohara variṁchi serumā ||2||
saraṇaṁ 3:
ā hāhāha hāhāha
ā hāhāha hāhāha
pĕnavesĕ mallĕdīga manasulona mamadarege
ūhalo ŏyyāramo nā ūhalo ŏyyāramo
uyyālalūgĕne
preyasi manohari variṁchi serave ||2||