పల్లవి:
ప్రేమంటె యేమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మామా
యేదేదో అయ్యినట్టు ఎమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా
హొయ్...
హొయ్ ప్రేమంటె యేమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావా
యేదేదో అయ్యినట్టు ఎమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా
అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వకుండానే
డేటు టైము మనకు చెప్పకుండానె
గుండెల్లొ చోటుందోలేదో చూడకుండనే ఎట్లీస్ట్ మన అనుమతైన అడగకుండనే
పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా హాయ్ హాయ్
పుట్టేస్తోంది రా ప్రేమా.. యా.. పుట్టేస్తోంది రా ప్రేమా
ప్రేమంటె యేమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావా
యేదేదో అయ్యినట్టు ఎమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా ఓ యా..
ప్రేమా అహ ప్రేమా ప్రేమా హాయ్ ప్రేమా ప్రేమా
ప్రేమా హాయ్ ప్రేమా ప్రేమా హాయ్ ప్రేమా ప్రేమా
చరణం 1:
we don't know when we fall I love
we don't know why we fall in love
we don't know how we fall in love
but its just great to fall in love
లక్కు ఉంటే గాని లవ్వు దక్కదంటా
వలేసినా అది చిక్కదంటా
వలేసినా అది చిక్కదంటా
ప్రేమించడం గొప్పఆర్టు అంటా
ప్రేమించబడటం గిఫ్టు అంటా
ప్రేమించబడటం గిఫ్టు అంటా
లవ్వు గెలిస్తే జన్మ ధన్యమంట యెటుచూసిన గాని స్వర్గమంట
ఫెయిల్ ఐతె చాల కష్టమంట లైటేసినా లైఫు చీకటంట
ప్రేమంటె యేమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావా
యేదేదో అయ్యినట్టు ఎమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా
ప్రేమా అహ ప్రేమా ప్రేమా హాయ్ ప్రేమా ప్రేమా
ప్రేమా హాయ్ ప్రేమా ప్రేమా హాయ్ ప్రేమా ప్రేమా
we don't know when we fall I love
we don't know why we fall in love
we don't know how we fall in love
but its just great to fall in love
చరణం 2:
మనసు తోటి మనసునే ముడేసే మంత్రమె ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా...
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ...
తీయ్యనైనా పాటలేవో పాడె రాగమీ ప్రేమా..
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపె మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం...
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం...
హొయ్ ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఇట్టాగె చెప్పాలి మావా
చూసినట్టు చెబుతుంటె నమ్మకేం చేస్తాము విని నేర్చుకుందాము ప్రేమా