Priyaa ninu soodalegaa

ప్రియా నిను చూడలేకా
Year
Language

పల్లవి:

ప్రియా నిను చూడలేకా ఊహలో నీ రూపు రాకా
నీ తలపుతోనే ... నే బ్రతుకుతున్నా ఆ ఆ
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
ప్రియా నిను చూడలేకా ఊహలో నీ రూపు రాకా

చరణం 1:

వీచేటీ గాలులను నేనడిగానూ నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగానూ నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీ కధలే
కనులకూ నిదురలే కరువాయే ||ప్రియా నిను||

చరణం 2:

కోవెలలో కోరితినీ నీ దరికీ నను చేర్చమనీ
దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దైన అందించరాదా
నినూ గాక లేఖలనే పెదవంటుకోదా
వలపులు నీదరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే ||ప్రియా నిను||

pallavi:

priyā ninu sūḍalegā ūhalo nī rūbu rāgā
nī talabudone ... ne bradugudunnā ā ā
nī talabudone ne bradugudunnā
priyā ninu sūḍalegā ūhalo nī rūbu rāgā

saraṇaṁ 1:

vīseḍī gālulanu nenaḍigānū nī kuśhalaṁ
udayiṁche sūryuḍine nenaḍigānū nī kuśhalaṁ
anukṣhaṇaṁ nā manasu tahadahalāḍe
pradikṣhaṇaṁ nīgosaṁ vilavilalāḍe
anudinaṁ kalalalo nī kadhale
kanulagū nidurale karuvāye ||priyā ninu||

saraṇaṁ 2:

kovĕlalo koridinī nī darigī nanu sersamanī
devuḍine veḍidinī kalagālaṁ ninu sūḍamani
lekhado muddaina aṁdiṁcharādā
ninū gāga lekhalane pĕdavaṁṭugodā
valabulu nīdari seruḍĕlā
ūhala paḍavale sersunule ||priyā ninu||