Prema jeevana naadam

ప్రేమ జీవన నాదం
Work
Year
Language

పల్లవి:

ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు

ప్రేమ జీవననాదం... పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం......

చరణం 1:

సగమద మగస గమదని గమగ
మదరిస నిదమద సా.....

ఆడే మయూరబాల పురివిప్పి చెంత తాను...విరిసెను పూలలో గారాలీ వేళ..
ఆ.....ఆ....ఆ...ఆ.....ఆ....ఆ..
మధువులు కురిసే పెదవులలోన...మధురస్వరాలు సాగేను ఈ వేళ
ఓ గండు కోయిల జతకోరి పాడింది... అది విని ఆడింది ఓ కన్నె కోయిల...
తలపులే రాగాలు పాడాలి నేడు...
తలపులే రాగాలు పాడాలి నేడు

ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం.....

చరణం 2:

నక్షత్రమాల నేడు ఆకాశవీధిలోన... కాంతుల విరివాన కురిపించేనులే
ఆ.....ఆ....ఆ......ఆ.....
కలలే రగిలి అలలై కదిలి... ఊహలు నాలోన ఉరికెనులే
హంసలు జతచేరి ఆనందమున తేలి... మనసార విహరించె మధురిమలో...
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు....

ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం....
తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు...

ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం.....

pallavi:

prema jīvana nādaṁ...paṁchamaṁ ī vedaṁ
sāgāli ī dinaṁ...anurāga baṁdhaṁ
prema jīvana nādaṁ...paṁchamaṁ ī vedaṁ
sāgāli ī dinaṁ...anurāgabaṁdhaṁ

tīyani bhāvāla rāga sarāga maṁtraṁ
virisĕnu aṁtuleni ānaṁdaṁ
talabule rāgālu pāḍāli neḍu
talabule rāgālu pāḍāli neḍu

prema jīvananādaṁ... paṁchamaṁ ī vedaṁ
sāgāli ī dinaṁ...anurāgabaṁdhaṁ
prema jīvana nādaṁ......

saraṇaṁ 1:

sagamada magasa gamadani gamaga
madarisa nidamada sā.....

āḍe mayūrabāla purivippi sĕṁta tānu...virisĕnu pūlalo gārālī veḽa..
ā.....ā....ā...ā.....ā....ā..
madhuvulu kurise pĕdavulalona...madhurasvarālu sāgenu ī veḽa
o gaṁḍu koyila jadagori pāḍiṁdi... adi vini āḍiṁdi o kannĕ koyila...
talabule rāgālu pāḍāli neḍu...
talabule rāgālu pāḍāli neḍu

prema jīvana nādaṁ...paṁchamaṁ ī vedaṁ
sāgāli ī dinaṁ...anurāgabaṁdhaṁ
prema jīvana nādaṁ.....

saraṇaṁ 2:

nakṣhatramāla neḍu āgāśhavīdhilona... kāṁtula virivāna kuribiṁchenule
ā.....ā....ā......ā.....
kalale ragili alalai kadili... ūhalu nālona urigĕnule
haṁsalu jadaseri ānaṁdamuna teli... manasāra vihariṁchĕ madhurimalo...
talabule rāgālu pāḍāli neḍu
talabule rāgālu pāḍāli neḍu....

prema jīvana nādaṁ...paṁchamaṁ ī vedaṁ
sāgāli ī dinaṁ...anurāgabaṁdhaṁ
prema jīvana nādaṁ....
tīyani bhāvāla rāga sarāga maṁtraṁ
virisĕnu aṁtuleni ānaṁdaṁ
talabule rāgālu pāḍāli neḍu
talabule rāgālu pāḍāli neḍu...

prema jīvana nādaṁ...paṁchamaṁ ī vedaṁ
sāgāli ī dinaṁ...anurāgabaṁdhaṁ
prema jīvana nādaṁ.....