పల్లవి:
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని

నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకే సొంతం
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే
చరణం 1:
ఆ… నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా
నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా
ఆ గాజులు తొడుగుట సుఖమున్నదిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా నీ చెక్కిలిపై నేనానవాళ్ళా
అహ నిన్నటిదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే
చరణం 2:
నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను మొఖం మొఖం
మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమయిపోయినా
అలుపెరుగదులే నీ ప్రేమ గాధ అలలాగవులే నీలి సంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
pallavi:
prema ane parīkṣha rāsi vesi unnā vidyārdini prema ane parīkṣha rāsi vesi unnā vidyārdini

nī manasu palagabainā nā saṁkhya sūsinabuḍu nene nannu nammaledu nā kanula nammaledu
nammu nammu nannu nammu priyuḍā nālo prema ĕbuḍo nīge sŏṁtaṁ
ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole
saraṇaṁ 1:
ā… nī sedigi gājulu nene kadā neḍu gājulu tŏḍige roje kadā
nī sedigi gājulu nene kadā neḍu gājulu tŏḍige roje kadā
ā gājulu tŏḍuguḍa sukhamunnadile ā sukhame maḽḽī maḽḽī ī madigoriṁdile
ivi sĕkkiḽḽā pūla paravaḽḽā nī sĕkkilibai nenānavāḽḽā
aha ninnaḍidāga nenŏga halluni nuvvŏchchāga akṣharamayidini
prema ane parīkṣha rāsi vesi unnā vidyārdini prema ane parīkṣha rāsi vesi unnā vidyārdini
ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole
saraṇaṁ 2:
nī ŏḍilo dŏrigĕnu sukhaṁ sukhaṁ ā sukhamuna kaṁdĕnu mŏkhaṁ mŏkhaṁ
manasiṁdugu sesĕnu tabaṁ tabaṁ ānaṁdame iga nenemayiboyinā
alubĕrugadule nī prema gādha alalāgavule nīli saṁdrānā
idi janma janmalagu vīḍani baṁdhaṁ virahānigainā dŏragani baṁdhaṁ
prema ane parīkṣha rāsi vesi unnā vidyārdini prema ane parīkṣha rāsi vesi unnā vidyārdini
ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole ḍole
prema ane parīkṣha rāsi vesi unnā vidyārdini