పల్లవి:
ప్రపంచం నా వెంటొస్తుంటే అదేదో నీవెంటే
ఇలా పడి చస్తున్నానే..ఏమో come again
క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేశావే
ఎలా నను ముంచేశావే...
O baby fallen fallen
just love is feeling feeling
couldn't get out of my mind...
O baby fallen fallen
just love is feeling feeling
couldn't get out of my mind
every chick in the pool here dress to white
go goh dress to white
you look like an angel and I really know why
I know why
నే నిన్నే చూస్తున్నా అన్ని చేస్తున్నా
ఎవరైనా ఎమైనా అనుకోని జానే దో I don't care
it's my style...it's my life
నీ ఆటే కట్టిస్తాను I know everything
తోడా రిస్కే చేసినా నిను దోచేస్తా నిలువునా
నీ సొమ్మే నువ్వలా దోచేస్తావో my సజనా
ప్రపంచం నా వెంటొస్తుంటే అదేదో నీవెంటే
ఇలా పడి చస్తున్నానే..
క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేశావే
అలై నను ముంచేశావే...
O baby fallen fallen
just love is feeling feeling
couldn't get out of my mind...
O baby fallen fallen
just love is feeling feeling
couldn't get out of my mind
చరణం 1:
none