Parugulu teey bira bira bira bira

పరుగులు తీయ్ బిర బిర బిర బిర
Year
Language

పల్లవి:

హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర

పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర
చర చర చర చర
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర

దడ దడ దడ దడలాడె ఎదజడి ఢమరుకమై
వడి వడి వడి వడి దూకే పదగతి తాండవమై
పంచప్రాణముల పంచాక్షరితో
శివుని పిలుచు సంకల్పమై
ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కెండేయుడవై

పరుగులు తీయ్…………..ఉరకలు వేయ్
పరుగులు తీయ్ బిర బిర బిర బిర .
ఉరకలు వేయ్ చెర చెర చెర చెర

బిర బిర బిర బిర.....బిర బిర బిర బిర
చెర చెర చెర చెర.....…చెర చెర చెర చెర

బిర బిర చెర చెర ... బిర బిర చెర చెర..

చరణం 1:

కుత్తుకకోసే కత్తి కొనలు……కత్తి కొనలు
కుత్తుక కోసె కత్తికొనలు దరిదాపుకు చేరని దూకుడువై
ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చేయ్

మట్టిలోకి తన గిట్టలతో నిను తొక్కేయాలని
తరుముకు వచ్చే కాళాశ్వం పై స్వారీచేయ్

పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర !!2!!

చరణం 2:

ఎడారి దారుల తడారిపోయిన ఆశకు
చెమటల ధారలు పోయ్ ఆ…ఆ ..ఆ

నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్
వందయెళ్ల నీ నిండుజీవితం గండిబడదనే నమ్మకమై
శతకోటి సమస్యల నెదుర్కునేందుకు
బతికిఉండగల సాహసానివై

పరుగులు తీయ్.... పరుగులు తీయ్
ఉరకలు వేయ్...
పరుగులు పరుగులు పరుగులు తీయ్
ఉరకలు ఉరకలు ఉరకలు వేయ్

బిర బిర బిర బిర....చెర చెర చెర చెర
బిర బిర బిర బిర....చెర చెర చెర చెర

హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర !!8!!

pallavi:

haroṁ haroṁ hara hara hara hara
haroṁ haroṁ hara hara hara hara
haroṁ haroṁ hara hara hara hara

parugulu tīy bira bira bira bira
uragalu vey sara sara sara sara
sara sara sara sara
parugulu tīy bira bira bira bira
uragalu vey sara sara sara sara

daḍa daḍa daḍa daḍalāḍĕ ĕdajaḍi ḍhamarugamai
vaḍi vaḍi vaḍi vaḍi dūge padagadi tāṁḍavamai
paṁchaprāṇamula paṁchākṣharido
śhivuni pilusu saṁkalbamai
muṁchugu vachche mṛtyuvu kaṁdani mārgĕṁḍeyuḍavai

parugulu tīy…………..uragalu vey
parugulu tīy bira bira bira bira .
uragalu vey sĕra sĕra sĕra sĕra

bira bira bira bira.....bira bira bira bira
sĕra sĕra sĕra sĕra.....…sĕra sĕra sĕra sĕra

bira bira sĕra sĕra ... bira bira sĕra sĕra..

saraṇaṁ 1:

kuttugagose katti kŏnalu……katti kŏnalu
kuttuga kosĕ kattigŏnalu daridābugu serani dūguḍuvai
āyuvu tīse ābada kūḍā alasaḍado āgelā sey

maṭṭilogi tana giṭṭalado ninu tŏkkeyālani
tarumugu vachche kāḽāśhvaṁ pai svārīsey

parugulu tīy bira bira bira bira
uragalu vey sara sara sara sara !!2!!

saraṇaṁ 2:

ĕḍāri dārula taḍāriboyina āśhagu
sĕmaḍala dhāralu poy ā…ā ..ā

nissattuvado nilabaḍanivvaga ŏkko aḍugunu muṁdugu vĕy
vaṁdayĕḽla nī niṁḍujīvidaṁ gaṁḍibaḍadane nammagamai
śhadagoḍi samasyala nĕdurguneṁdugu
badigiuṁḍagala sāhasānivai

parugulu tīy.... parugulu tīy
uragalu vey...
parugulu parugulu parugulu tīy
uragalu uragalu uragalu vey

bira bira bira bira....sĕra sĕra sĕra sĕra
bira bira bira bira....sĕra sĕra sĕra sĕra

haroṁ haroṁ hara hara hara hara
haroṁ haroṁ hara hara hara hara !!8!!