Title (Indic)మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి ప WorkParadesi Year1998 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer K.S. Chitra Performer Balasubramaniam S.P. Writer Samdrabos LyricsTeluguపల్లవి: మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం మధువనం మధువనం మధువనం మధువనం తళ్ళో మెళ్ళో ఒళ్ళో జళ్ళో తుళ్ళి తుళ్ళి ఆడిందీ పరవశం పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం ఆషాఢాలు అంతమై మూఢాలన్ని మాయమై మళ్ళీ మళ్ళీ మళ్ళీ .... మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం మధువనం మధువనం మధువనం మధువనం చరణం 1: నైరుతి ఋతుపవనం మన కౌగిలికొచ్చీ వెచ్చగ మారిందీ పున్నమి శశికిరణం మన వరసే మెచ్చి హారతులిచ్చింది చిలక గువ్వా చెబుతున్నాయి శకునాలూ మెరుపు మబ్బు జరిపించాయీ తిరునాళ్ళూ విరహాలు వేయి మైళ్ళూ జర జర జర జర జారిపోగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ.... మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం మధువనం మధువనం మధువనం మధువనం చరణం 2: కన్యారాశి ఫలం మన అల్లరి ఆటకు అనుకూలించిందీ తారా చంద్ర బలం మన తోడే ఉంటూ తొందరపడమందీ నెమలి హంసా పరిచేసాయీ ????(అర్ధం కాలేదు) నిమ్మ పనసా అందించాయీ తలదిళ్ళూ సరసాలా సల్లాపాలూ చక చక చక చక సాగిపోగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం తళ్ళో మెళ్ళో ఒళ్ళో జళ్ళో తుళ్ళి తుళ్ళి ఆడిందీ పరవశం పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం Englishpallavi: maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ taḽḽo mĕḽḽo ŏḽḽo jaḽḽo tuḽḽi tuḽḽi āḍiṁdī paravaśhaṁ paravaśhaṁ paravaśhaṁ pradikṣhaṇaṁ paravaśhaṁ āṣhāḍhālu aṁtamai mūḍhālanni māyamai maḽḽī maḽḽī maḽḽī .... maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ saraṇaṁ 1: nairudi ṛtubavanaṁ mana kaugiligŏchchī vĕchchaga māriṁdī punnami śhaśhigiraṇaṁ mana varase mĕchchi hāradulichchiṁdi silaga guvvā sĕbudunnāyi śhagunālū mĕrubu mabbu jaribiṁchāyī tirunāḽḽū virahālu veyi maiḽḽū jara jara jara jara jāribogā maḽḽī maḽḽī maḽḽī.... maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ saraṇaṁ 2: kanyārāśhi phalaṁ mana allari āḍagu anugūliṁchiṁdī tārā saṁdra balaṁ mana toḍe uṁṭū tŏṁdarabaḍamaṁdī nĕmali haṁsā parisesāyī ????(ardhaṁ kāledu) nimma panasā aṁdiṁchāyī taladiḽḽū sarasālā sallābālū saga saga saga saga sāgibogā maḽḽī maḽḽī maḽḽī maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ taḽḽo mĕḽḽo ŏḽḽo jaḽḽo tuḽḽi tuḽḽi āḍiṁdī paravaśhaṁ paravaśhaṁ paravaśhaṁ pradikṣhaṇaṁ paravaśhaṁ