Pade pade kannulive

పదే పదే కన్నులివే
Work
Year
Language

పల్లవి:

పదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు
ఆ హా ఆ హా ఓ హో ఓ హో
ఆ హా ఆహా ఓ హో ఓ హో
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు

//పదే పదే//

చరణం 1:

నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే.. ఏమనెనో
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే (2)

ఓ ఓ ఓ ఓ ... //పదే పదే//

చరణం 2:

చల్లని గాలి నీవైతే .. కమ్మని తావీ నేనవుతా
కొమ్మవు నీవై రమ్మంటే .. కోకిల నేనై కూ అంటా
చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు.. జాణవులే
జాణవులే చూపులతో బాణమేసినందుకు ... (2)

ఓ ఓ ఓ ... //పదే పదే//

pallavi:

pade pade kannulive bĕdarunĕṁdugu
edo edo sakkiligiṁta kaliginaṁdugu
ā hā ā hā o ho o ho
ā hā āhā o ho o ho
ŏdigi ŏdigi leda valabu ŏdiginaṁdugu

//pade pade//

saraṇaṁ 1:

navvulalo rivvumane guvvajaṁṭalemane.. emanĕno
emaninā ŏṁṭaridanamiṁka sālu sālane (2)

o o o o ... //pade pade//

saraṇaṁ 2:

sallani gāli nīvaide .. kammani tāvī nenavudā
kŏmmavu nīvai rammaṁṭe .. kogila nenai kū aṁṭā
seruvane seragane sĕṁgulāguḍĕṁdugu.. jāṇavule
jāṇavule sūbulado bāṇamesinaṁdugu ... (2)

o o o ... //pade pade//