Paabaayi navvaali pamdage raavaali

పాపాయి నవ్వాలి పండగే రావాలి
Year
Language

పల్లవి:

పాపాయి నవ్వాలి ...పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు
పాపాయి నవ్వాలి ...పండగే రావాలి...మా ఇంట కురవాలి ...పన్నీరు...

పాపాయి నవ్వినా... పండగే వచ్చినా ...పేదల కన్నుల కన్నీరే..
పాపాయి నవ్వినా ...పండగే వచ్చినా... పేదల కన్నుల కన్నీరే
నిరు పేదల కన్నుల కన్నీరే ..

పాపాయి నవ్వాలి ...పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు

చరణం 1:

కార్తీకమాసాన...ఆకాశ మార్గాన...కనువిందు చేసేను జాబిల్లి

ఆషాఢమాసాన... మేఘాల చెరలోన అల్లాడిపోయెను జాబిల్లి

అల్లాడి పోయెను జాబిల్లి

నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...

పాపాయి నవ్వాలి ...పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు

చరణం 2:

వైశాఖమాసాన...భూదేవి సిగలోన...మరుమల్లెచెండౌను జాబిల్లి
శ్రావణమాసాన...జడివాన ఒడిలోన...కన్నీటి కడవౌను జాబిల్లి
కన్నీటి కడవౌను జాబిల్లి

నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...

పాపాయి నవ్వాలి ...పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు..
పాపాయి నవ్వాలి ...పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు...

pallavi:

pābāyi navvāli ...paṁḍage rāvāli... mā iṁṭa kuravāli... pannīru
pābāyi navvāli ...paṁḍage rāvāli...mā iṁṭa kuravāli ...pannīru...

pābāyi navvinā... paṁḍage vachchinā ...pedala kannula kannīre..
pābāyi navvinā ...paṁḍage vachchinā... pedala kannula kannīre
niru pedala kannula kannīre ..

pābāyi navvāli ...paṁḍage rāvāli... mā iṁṭa kuravāli... pannīru

saraṇaṁ 1:

kārdīgamāsāna...āgāśha mārgāna...kanuviṁdu sesenu jābilli

āṣhāḍhamāsāna... meghāla sĕralona allāḍiboyĕnu jābilli

allāḍi poyĕnu jābilli

niddurabo ...niddurabo muddula pābā niddurabo...
niddurabo ...niddurabo muddula pābā niddurabo...

pābāyi navvāli ...paṁḍage rāvāli... mā iṁṭa kuravāli... pannīru

saraṇaṁ 2:

vaiśhākhamāsāna...bhūdevi sigalona...marumallĕsĕṁḍaunu jābilli
śhrāvaṇamāsāna...jaḍivāna ŏḍilona...kannīḍi kaḍavaunu jābilli
kannīḍi kaḍavaunu jābilli

niddurabo ...niddurabo muddula pābā niddurabo...
niddurabo ...niddurabo muddula pābā niddurabo...

pābāyi navvāli ...paṁḍage rāvāli... mā iṁṭa kuravāli... pannīru..
pābāyi navvāli ...paṁḍage rāvāli... mā iṁṭa kuravāli... pannīru...