Ooruberu leni vaanni premimchaanammaa..#

ఊరుపేరు లేని వాన్ని ప్రేమించానమ్మా..#
Year
Language

పల్లవి:

ఊరు పేరు లేని వాన్ని ప్రేమించానమ్మా.. తక్ధీం
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..తక ధిం..

ఊరు పేరు లేని వాన్ని ప్రేమించానమ్మా.. తక్ధీం
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా

ఓనా మహః ఓనా మహః
శివా యహః అబ్బా... శివా యహః

నేర్చుకో కళ్ళతో.. దాచుకో గుండెలో..
చూడనీ కళ్ళలో... చేరనీ గుండెలో..

ఊరు పేరు లేని వాన్ని ప్రేమించానమ్మా..
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..

చరణం 1:

మంచు కప్పిన.. కొండ పైనా..
మనసు తెలిసిన మనిషితోటి కలిసీ ఉంటే......
ఏ..ఏ..ఏ..

ఉన్నదేమిటి..?
ఊ..చలీ...
ఆ.. లేనిదేమిటి...?
ఊ...గిలీ...

వుండి కూడా .. లేనిదేమిటి..?
వుండి కూడా .. లేనిదేమిటి..?
ఆ..ఆ.. కౌగిలీ.....

ఊరు పేరు లేని వాన్ని ప్రేమించానమ్మా..
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..

చరణం 2:

ఉరకలెత్తే పడుచుపిల్లను.. ఒడుపు తెలిసి
చేయి వేసి.. పట్టుకుంటే... ఏ..ఏ..ఏ...ఏ..ఏ

ఉన్నదేమిటి...?
ఏయ్...పొగరు...

హ..హ..హ.. లేనిదేమిటి..?
ఆ.. బెదురూ..

వుండికూడా.. లేనిదేమిటి...?
వుండికూడా.. లేనిదేమిటి...?
ఆ..ఆ..ఆ కుదురూ...

ఊరు పేరు లేని వాన్ని ప్రేమించానమ్మా..
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..

చరణం 3:

బెదురులేని కుర్రదప్పుడు..
చిగరు పెదవుల..అదురుపాటును.. ఆపమంటే...ఏ..ఏ..ఏ..ఏ

ఆగమన్నది..?
హద్దు...
ఆగనన్నదీ...?
ఊ..ఊ.. పొద్దు...

ఆగమన్నా.. ఆగనన్నది..
ఆగమన్నా.. ఆగనన్నది..
ఆ..ఆ హా...ముద్దూ..ఊ..ఊ..ఊ

ఊరు పేరు లేని వాన్ని ప్రేమించానమ్మా.. తక్ధీం
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా.. తక ధిం..
నేర్చుకో కళ్ళతో.. దాచుకో గుండెలో..
చూడనీ కళ్ళలో... చేరనీ గుండెలో..

pallavi:

ūru peru leni vānni premiṁchānammā.. takdhīṁ
onāmālu daggaruṁḍi nerbiṁchālammā..taga dhiṁ..

ūru peru leni vānni premiṁchānammā.. takdhīṁ
onāmālu daggaruṁḍi nerbiṁchālammā

onā mahaḥ onā mahaḥ
śhivā yahaḥ abbā... śhivā yahaḥ

nersugo kaḽḽado.. dāsugo guṁḍĕlo..
sūḍanī kaḽḽalo... seranī guṁḍĕlo..

ūru peru leni vānni premiṁchānammā..
onāmālu daggaruṁḍi nerbiṁchālammā..

saraṇaṁ 1:

maṁchu kappina.. kŏṁḍa painā..
manasu tĕlisina maniṣhidoḍi kalisī uṁṭe......
e..e..e..

unnademiḍi..?
ū..salī...
ā.. lenidemiḍi...?
ū...gilī...

vuṁḍi kūḍā .. lenidemiḍi..?
vuṁḍi kūḍā .. lenidemiḍi..?
ā..ā.. kaugilī.....

ūru peru leni vānni premiṁchānammā..
onāmālu daggaruṁḍi nerbiṁchālammā..

saraṇaṁ 2:

uragalĕtte paḍusubillanu.. ŏḍubu tĕlisi
seyi vesi.. paṭṭuguṁṭe... e..e..e...e..e

unnademiḍi...?
ey...pŏgaru...

ha..ha..ha.. lenidemiḍi..?
ā.. bĕdurū..

vuṁḍigūḍā.. lenidemiḍi...?
vuṁḍigūḍā.. lenidemiḍi...?
ā..ā..ā kudurū...

ūru peru leni vānni premiṁchānammā..
onāmālu daggaruṁḍi nerbiṁchālammā..

saraṇaṁ 3:

bĕduruleni kurradappuḍu..
sigaru pĕdavula..adurubāḍunu.. ābamaṁṭe...e..e..e..e

āgamannadi..?
haddu...
āganannadī...?
ū..ū.. pŏddu...

āgamannā.. āganannadi..
āgamannā.. āganannadi..
ā..ā hā...muddū..ū..ū..ū

ūru peru leni vānni premiṁchānammā.. takdhīṁ
onāmālu daggaruṁḍi nerbiṁchālammā.. taga dhiṁ..
nersugo kaḽḽado.. dāsugo guṁḍĕlo..
sūḍanī kaḽḽalo... seranī guṁḍĕlo..