Oho amdamaina sinnadaana

ఓహో అందమైన చిన్నదాన
Year
Language

పల్లవి:

ఓహో అందమైన చిన్నదాన.. బంగారు వన్నెదాన
ఓహో నీలిరంగు చీరదాన.. భలే నెరజాణ
నా మీద కోపమా...
ఇటు చూడు ఒక్కసారి.. హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ

చరణం 1:

కులాసా నవ్వుల చిలకగదే
నీ రుసలు బుసలు ఇక మానగదే
కులాసా నవ్వుల చిలకగదే
నీ రుసలు బుసలు ఇక మానగదే

తుపానుగా లేచి.. తమాషాగా చూచి
నా మనసును దోచి.. వేశావులే పేచీ
నా మీద కోపమా...

ఇటు చూడు ఒక్కసారి.. హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ

చరణం 2:

వయ్యారము నీలో ఉన్నదిలే
గయ్యాళి పోజులో ఎందుకులే
వయ్యారము నీలో ఉన్నదిలే
గయ్యాళి పోజులో ఎందుకులే

నీ పోకిరి కళ్లు.. ఆ కళ్లల్లో థ్రిల్లు
ఎవ్వానికి దక్కు.. అవ్వానిదే లక్కు
కాదేమో చెప్పుమా...

ఇటు చూడు ఒక్కసారి.. హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ

చరణం 3:

తరింతును లేవే నిను వలచి
సుఖింతు హాయిగా నినుదలచి
తరింతును లేవే నిను వలచి
సుఖింతు హాయిగా నినుదలచి

నిన్నే కలగం..ట నువ్వే నా జంట
నీవెంట పడి వస్తా.. కాదంటే పడి చస్తా
ఇంకేల కోపము...

ఇటు చూడు ఒక్కసారి.. హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ

pallavi:

oho aṁdamaina sinnadāna.. baṁgāru vannĕdāna
oho nīliraṁgu sīradāna.. bhale nĕrajāṇa
nā mīda kobamā...
iḍu sūḍu ŏkkasāri.. harilo raṁga hari
hallo mai ḍārliṁk ai lav yū

saraṇaṁ 1:

kulāsā navvula silagagade
nī rusalu busalu iga mānagade
kulāsā navvula silagagade
nī rusalu busalu iga mānagade

tubānugā lesi.. tamāṣhāgā sūsi
nā manasunu dosi.. veśhāvule pesī
nā mīda kobamā...

iḍu sūḍu ŏkkasāri.. harilo raṁga hari
hallo mai ḍārliṁk ai lav yū

saraṇaṁ 2:

vayyāramu nīlo unnadile
gayyāḽi pojulo ĕṁdugule
vayyāramu nīlo unnadile
gayyāḽi pojulo ĕṁdugule

nī pogiri kaḽlu.. ā kaḽlallo thrillu
ĕvvānigi dakku.. avvānide lakku
kādemo sĕppumā...

iḍu sūḍu ŏkkasāri.. harilo raṁga hari
hallo mai ḍārliṁk ai lav yū

saraṇaṁ 3:

tariṁtunu leve ninu valasi
sukhiṁtu hāyigā ninudalasi
tariṁtunu leve ninu valasi
sukhiṁtu hāyigā ninudalasi

ninne kalagaṁ..ṭa nuvve nā jaṁṭa
nīvĕṁṭa paḍi vastā.. kādaṁṭe paḍi sastā
iṁkela kobamu...

iḍu sūḍu ŏkkasāri.. harilo raṁga hari
hallo mai ḍārliṁk ai lav yū