Oga snehame..mamu kalibe

ఒక స్నేహమే..మము కలిపే
Year
Language

పల్లవి:

ఒక స్నేహమే..మము కలిపే
ఒక బ౦ధమే... విరబూసే
స౦తోషమే.. మది ని౦డే
నవలోకమే.. పిలిచి౦దే....
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో...
ఏవో ఏవో ఏవేవో ...ఎదురై నిలిచే కలలేవో...

ఒక స్నేహమే..మము కలిపే
ఒక బ౦ధమే... విరబూసే

చరణం 1:

ధ్యేయ౦ ధ్యాన౦ ఒకటై సాగే..
లక్ష్య౦ గమ్య౦ ఒకటై ఆడే..
ఒక చెలిమి కోస౦ వేచే క్షణ౦...
ఒక చెలియ కోస౦ జరిపే రణ౦...
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో

చరణం 2:

స్నేహ౦ ప్రేమై మారే వైన౦..
జతగా కలిసి చేసే పయన౦..
ఒక నవ్వు కోస౦.... ఓ స౦బర౦
ఒక మెప్పు కోస౦... పెనుసాహస౦....

ఓహో...ఓహో...ఓహొ..ఓ.....
ఓహో...ఓహో...ఓహొ..ఓ.....
ఒక స్నేహమే..మము కలిపే
ఒక బ౦ధమే... విరబూసే

చరణం 3:

హృదయ౦లోన మెరిసే స్వప్న౦
ప్రణయ౦ వరమై తెలిపే సత్య౦...
ఎదగదుల పైన ఓ స౦తక౦...
మది నదులు కలిపే ఈ స౦గమ౦ ...

ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో... ఎదురై నిలిచే కలలేవో...

pallavi:

ŏga snehame..mamu kalibe
ŏga ba౦dhame... virabūse
sa౦toṣhame.. madi ni౦ḍe
navalogame.. pilisi౦de....
evo evo evevo.. ĕdalo kadile kathalevo...
evo evo evevo ...ĕdurai nilise kalalevo...

ŏga snehame..mamu kalibe
ŏga ba౦dhame... virabūse

saraṇaṁ 1:

dhyeya౦ dhyāna౦ ŏgaḍai sāge..
lakṣhya౦ gamya౦ ŏgaḍai āḍe..
ŏga sĕlimi kosa౦ vese kṣhaṇa౦...
ŏga sĕliya kosa౦ jaribe raṇa౦...
evo evo evevo.. ĕdalo kadile kathalevo

saraṇaṁ 2:

sneha౦ premai māre vaina౦..
jadagā kalisi sese payana౦..
ŏga navvu kosa౦.... o sa౦bara౦
ŏga mĕppu kosa౦... pĕnusāhasa౦....

oho...oho...ohŏ..o.....
oho...oho...ohŏ..o.....
ŏga snehame..mamu kalibe
ŏga ba౦dhame... virabūse

saraṇaṁ 3:

hṛdaya౦lona mĕrise svapna౦
praṇaya౦ varamai tĕlibe satya౦...
ĕdagadula paina o sa౦taga౦...
madi nadulu kalibe ī sa౦gama౦ ...

evo evo evevo.. ĕdalo kadile kathalevo
evo evo evevo... ĕdurai nilise kalalevo...