O sinnaari sinugamma

ఓ చిన్నారి చినుకమ్మ
Year
Language

పల్లవి:

ఓ చిన్నారి చినుకమ్మ..నువ్వు కరిగేది ఎప్పుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా...నువ్వు ఎగిరేది ఎపుడమ్మ

నీళ్ళలోని చేపకి కన్నీళ్ళుస్తున్నయని
చెప్పేవారు చూపేవారు ఎవరమ్మ
తన తడి తెలియదే తనకయినా..

ఓ చిన్నారి చినుకమ్మ..నువ్వు కరిగేది ఎప్పుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా...నువ్వు ఎగిరేది ఎపుడమ్మ

చరణం 1:

ఊపిరి ఆవిరాయ్యి వేగుతున్నదో...
గుండెలో మబ్బులే కమ్ముకున్నవో..
తెలిసేదెల చినుకమ్మకి...
వాకిటె వేకువే వచ్చి ఉన్నదో..
కాటుకే చికట్టై ఆపుతున్నదో...
తేలేదెల చిలకమ్మకి...

ఈ జన్మ ఖైదేవరు వేసారో
నీ వీధి తలుపెవరు మూసారో
కాలయిన కదపందే తెలిసేనా
కను రెప్ప విడకుండా తెలిసేనా
మేలకువనే నిదరనుకునే....

ఓ చిన్నారి చినుకమ్మ..నువ్వు కరిగేది ఎప్పుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా...నువ్వు ఎగిరేది ఎపుడమ్మ

చరణం 2:

నిత్యము చేదు జ్ఞాపకాలలో.....హోరునే వింటూ ఉన్నా జీవితం
వినేదెల గుండె సవ్వడి..నిన్నటి నీడలే నిండిపోయినా
చూపులో ఎక్కడ చోటు లేనిదే...చేరేదెల రేపులన్నవి

నిట్టూర్పులే ఊపిరనుకుంటే...మునిమాపులే తూర్పులనుకుంటే
ఏ అమృతం జంటకోస్తుంది...ఏ నమ్మకం కంటపడుతుంది
బతుకంటే గతమనుకునే....

ఓ చిన్నారి చినుకమ్మ..నువ్వు కరిగేది ఎప్పుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా...నువ్వు ఎగిరేది ఎప్పుడమ్మ...

నీళ్ళలోని చేపకి కన్నీళ్ళుస్తున్నయని
చెప్పేవారు చూపేవారు ఎవరమ్మ
తన తడి తెలియదే తనకయినా..

ఓ చిన్నారి చినుకమ్మ..నువ్వు కరిగేది ఎప్పుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా...నువ్వు ఎగిరేది ఎపుడమ్మ

pallavi:

o sinnāri sinugamma..nuvvu karigedi ĕppuḍammā
o baṁgāru silagammā...nuvvu ĕgiredi ĕbuḍamma

nīḽḽaloni sebagi kannīḽḽustunnayani
sĕppevāru sūbevāru ĕvaramma
tana taḍi tĕliyade tanagayinā..

o sinnāri sinugamma..nuvvu karigedi ĕppuḍammā
o baṁgāru silagammā...nuvvu ĕgiredi ĕbuḍamma

saraṇaṁ 1:

ūbiri āvirāyyi vegudunnado...
guṁḍĕlo mabbule kammugunnavo..
tĕlisedĕla sinugammagi...
vāgiḍĕ veguve vachchi unnado..
kāḍuge sigaṭṭai ābudunnado...
teledĕla silagammagi...

ī janma khaidevaru vesāro
nī vīdhi talubĕvaru mūsāro
kālayina kadabaṁde tĕlisenā
kanu rĕppa viḍaguṁḍā tĕlisenā
melaguvane nidaranugune....

o sinnāri sinugamma..nuvvu karigedi ĕppuḍammā
o baṁgāru silagammā...nuvvu ĕgiredi ĕbuḍamma

saraṇaṁ 2:

nityamu sedu jñābagālalo.....horune viṁṭū unnā jīvidaṁ
vinedĕla guṁḍĕ savvaḍi..ninnaḍi nīḍale niṁḍiboyinā
sūbulo ĕkkaḍa soḍu lenide...seredĕla rebulannavi

niṭṭūrbule ūbiranuguṁṭe...munimābule tūrbulanuguṁṭe
e amṛtaṁ jaṁṭagostuṁdi...e nammagaṁ kaṁṭabaḍuduṁdi
badugaṁṭe gadamanugune....

o sinnāri sinugamma..nuvvu karigedi ĕppuḍammā
o baṁgāru silagammā...nuvvu ĕgiredi ĕppuḍamma...

nīḽḽaloni sebagi kannīḽḽustunnayani
sĕppevāru sūbevāru ĕvaramma
tana taḍi tĕliyade tanagayinā..

o sinnāri sinugamma..nuvvu karigedi ĕppuḍammā
o baṁgāru silagammā...nuvvu ĕgiredi ĕbuḍamma