O seli! kobamaa

ఓ చెలి! కోపమా
Year
Language

పల్లవి:

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా (2)

చరణం 1:

అందాలు చిందేమోము కందేను ఆవేదనలో
పన్నీట తేలించెదనే మన్నించవే

చరణం 2:

ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల
దరిచేరి అలరించెదనే దయచూపవే

చరణం 3:

ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే
తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే

pallavi:

o sĕli! kobamā aṁtalo tābamā
sakhī nī valigide ne tāḽajālā (2)

saraṇaṁ 1:

aṁdālu siṁdemomu kaṁdenu āvedanalo
pannīḍa teliṁchĕdane manniṁchave

saraṇaṁ 2:

enāḍu dāsani menu ī nāḍu dāsĕdavela
dariseri alariṁchĕdane dayasūbave

saraṇaṁ 3:

ī maunamobagalene virahālu saibagalene
talavaṁchi nī padamulagū mrŏkkenule