O segumuge o segumuge .. nuvu seraga sarasaga

ఓ చెకుముకే ఓ చెకుముకే .. నువు చేరగ సరసక
Year
Language

పల్లవి:

ఓ చెకుముకే ఓ చెకుముకే.. నువు చేరగ సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే.. ఇక మీసం మొలిచెను మనసుకే
ఏ.. ఏ.. ఏహే..
మహం మహ మాయే.. మహం మాయలిక మొదలాయెనే
మహం మహ మాయే.. ముహుర్తాలు ముదిరాయే
మహం మహ మాయే.. మహం మాయలిక మొదలాయెనే
మహం మహ మాయే.. ముహుర్తాలు ముదిరాయే

బహు తీయగ తీయగ తీయగ తీయగ.. తెరలను తీయగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ.. విరులను చల్లగ

ఓ చెకుముకే ఓ చెకుముకే.. నువు చేరగ సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే.. ఇక మీసం మొలిచెను మనసుకే
మహం మహ మాయే.. మహం మాయలిక మొదలాయెనే
మహం మహ మాయే.. ముహుర్తాలు ముదిరాయే

చరణం 1:

కాలికే మేఘాలు తగిలెనే.. వేలికే గగనాలు వెలిగే
అంతరిక్షమంతరంగ మందువున్నది.. పాలపుంత పూల సంత అయినది
ఊరించుతున్న స్వర్గమే.. ఏరికోరుకుంటు వచ్చి ఇంటి పెరటిలో మూల నక్కుతున్నది
దైవమే చేరి కుర్ర జంట వెర్రి ముంచి.. ప్రేమ ప్రేమ మొక్కుతున్నది
అలాంటి హాయిదే అలాంటి హాయిదే.. ఇలాంటి హాయి ఎక్కడున్నది
ఓ.. ఓ.. మళ్లీ పుట్టి మళ్లీ పెరిగి.. మళ్లీ చూసి మళ్లీ కలసి మళ్లీ మెలసి
మళ్లీ మళ్లీ ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో...
మళ్లీ నువ్వు మళ్లీ నేను.. మళ్లీ బాధ మళ్లీ ప్రేమ.. మళ్లీ కొత్త రంగులద్ద అలుపురాదులే
మహం మహ మాయే.. మహం మాయలిక మొదలాయెనే
మహం మహ మాయే.. ముహుర్తాలు ముదిరాయే
మహం మహ మాయే.. మహం మాయలిక మొదలాయెనే
మహం మహ మాయే.. ముహుర్తాలు ముదిరాయే

బహు తీయగ తీయగ తీయగ తీయగ.. తెరలను తీయగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ.. విరులను చల్లగ
బహు బహు తీయగ తీయగ తీయగ తీయగ.. తెరలను తీయగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ.. విరులను చల్లగ

ఓ చెకుముకే ఓ చెకుముకే.. నువు చేరగ సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే.. ఇక మీసం మొలిచెను మనసుకే

pallavi:

o sĕgumuge o sĕgumuge.. nuvu seraga sarasage
o śhaśhimukhe o śhaśhimukhe.. iga mīsaṁ mŏlisĕnu manasuge
e.. e.. ehe..
mahaṁ maha māye.. mahaṁ māyaliga mŏdalāyĕne
mahaṁ maha māye.. muhurdālu mudirāye
mahaṁ maha māye.. mahaṁ māyaliga mŏdalāyĕne
mahaṁ maha māye.. muhurdālu mudirāye

bahu tīyaga tīyaga tīyaga tīyaga.. tĕralanu tīyaga
oho sallaga sallaga sallaga sallaga.. virulanu sallaga

o sĕgumuge o sĕgumuge.. nuvu seraga sarasage
o śhaśhimukhe o śhaśhimukhe.. iga mīsaṁ mŏlisĕnu manasuge
mahaṁ maha māye.. mahaṁ māyaliga mŏdalāyĕne
mahaṁ maha māye.. muhurdālu mudirāye

saraṇaṁ 1:

kālige meghālu tagilĕne.. velige gaganālu vĕlige
aṁtarikṣhamaṁtaraṁga maṁduvunnadi.. pālabuṁta pūla saṁta ayinadi
ūriṁchudunna svargame.. erigoruguṁṭu vachchi iṁṭi pĕraḍilo mūla nakkudunnadi
daivame seri kurra jaṁṭa vĕrri muṁchi.. prema prema mŏkkudunnadi
alāṁṭi hāyide alāṁṭi hāyide.. ilāṁṭi hāyi ĕkkaḍunnadi
o.. o.. maḽlī puṭṭi maḽlī pĕrigi.. maḽlī sūsi maḽlī kalasi maḽlī mĕlasi
maḽlī maḽlī prema kaṭṭi sachchi puṭṭi ho...
maḽlī nuvvu maḽlī nenu.. maḽlī bādha maḽlī prema.. maḽlī kŏtta raṁguladda aluburādule
mahaṁ maha māye.. mahaṁ māyaliga mŏdalāyĕne
mahaṁ maha māye.. muhurdālu mudirāye
mahaṁ maha māye.. mahaṁ māyaliga mŏdalāyĕne
mahaṁ maha māye.. muhurdālu mudirāye

bahu tīyaga tīyaga tīyaga tīyaga.. tĕralanu tīyaga
oho sallaga sallaga sallaga sallaga.. virulanu sallaga
bahu bahu tīyaga tīyaga tīyaga tīyaga.. tĕralanu tīyaga
oho sallaga sallaga sallaga sallaga.. virulanu sallaga

o sĕgumuge o sĕgumuge.. nuvu seraga sarasage
o śhaśhimukhe o śhaśhimukhe.. iga mīsaṁ mŏlisĕnu manasuge