You are here

Saagaalee samdelaa needo sneham

Title (Indic)
సాగాలీ సందేలా నీతో స్నేహం
Work
Year
Language
Credits
Role Artist
Music Ilayaraajaa
Performer Balasubramaniam S.P.
Writer

Lyrics

Telugu

పల్లవి:

సాగాలీ సందేలా నీతో స్నేహం
ఊగాలీ రేగాలీ నాలో రాగం
చల్లని గాలి అల్లరి తాళం వేసే
ఆశలు చింది ఎదలే గానం చేసే
నా పాటగా రావేలా తోడు
సాగాలీ సందేలా నీతో స్నేహం
ఊగాలీ రేగాలీ నాలో రాగం

చరణం 1:

నీ వెంట నీడై పాడేను..ఊ.. నే కోరుకున్న ఆనందం
చేరేను కాదా నీ జంట ముత్యాల పంట ఆరంభం
ఉప్పొంగనీ ఊరించనీ నీలోని మోహం తెలిసీ
అందించనీ సిరి వెన్నెలే నీతోను ఉంటా కలిసీ
ఈ దినం ఈ రాగానురాగాల బంధనం తోచే
ఈ క్షణం సింగారాల గారాల చందనం నీదే కాదా
ఈ వేళ నా ఆశ పండాలి రావేలా తోడు

సాగాలీ సందేలా నీతో స్నేహం
ఊగాలీ రేగాలీ నాలో రాగం
చల్లని గాలి అల్లరి తాళం వేసే
ఆశలు చింది ఎదలే గానం చేసే
నా పాటగా రావే నా తోడు
సాగాలీ సందేలా నీతో స్నేహం
ఊగాలీ రేగాలీ నాలో రాగం

చరణం 2:

ముచ్చట్లు పొంగే ఈ చోట..ఆ.. పూచాను నీకై నేనంటా
ఉల్లాస గీతం నీదంటా భూపాళ రాగం నేనంటా
కోరేవులే బృందావనం తీరేను నేడే బంధం
నీతో ఇక ఈ జీవితం చూడాలి రాగం యోగం
నీ వశం ఈ అందాల రోజా సోయగం ప్రియా
తేలనీ నీ రాగాలలో నేను తేలనీ నా పాటల్లో
ఈ వేళ నా ఆశ పండాలీ రావేలా తోడు

సాగాలీ సందేలా నీతో స్నేహం
ఊగాలీ రేగాలీ నాలో రాగం
చల్లని గాలి అల్లరి తాళం వేసే
ఆశలు చింది ఎదలే గానం చేసే
నా పాటగా రావే నా తోడు
సాగాలీ సందేలా నీతో స్నేహం
ఊగాలీ రేగాలీ నాలో రాగం

English

pallavi:

sāgālī saṁdelā nīdo snehaṁ
ūgālī regālī nālo rāgaṁ
sallani gāli allari tāḽaṁ vese
āśhalu siṁdi ĕdale gānaṁ sese
nā pāḍagā rāvelā toḍu
sāgālī saṁdelā nīdo snehaṁ
ūgālī regālī nālo rāgaṁ

saraṇaṁ 1:

nī vĕṁṭa nīḍai pāḍenu..ū.. ne korugunna ānaṁdaṁ
serenu kādā nī jaṁṭa mutyāla paṁṭa āraṁbhaṁ
uppŏṁganī ūriṁchanī nīloni mohaṁ tĕlisī
aṁdiṁchanī siri vĕnnĕle nīdonu uṁṭā kalisī
ī dinaṁ ī rāgānurāgāla baṁdhanaṁ tose
ī kṣhaṇaṁ siṁgārāla gārāla saṁdanaṁ nīde kādā
ī veḽa nā āśha paṁḍāli rāvelā toḍu

sāgālī saṁdelā nīdo snehaṁ
ūgālī regālī nālo rāgaṁ
sallani gāli allari tāḽaṁ vese
āśhalu siṁdi ĕdale gānaṁ sese
nā pāḍagā rāve nā toḍu
sāgālī saṁdelā nīdo snehaṁ
ūgālī regālī nālo rāgaṁ

saraṇaṁ 2:

muchchaṭlu pŏṁge ī soḍa..ā.. pūsānu nīgai nenaṁṭā
ullāsa gīdaṁ nīdaṁṭā bhūbāḽa rāgaṁ nenaṁṭā
korevule bṛṁdāvanaṁ tīrenu neḍe baṁdhaṁ
nīdo iga ī jīvidaṁ sūḍāli rāgaṁ yogaṁ
nī vaśhaṁ ī aṁdāla rojā soyagaṁ priyā
telanī nī rāgālalo nenu telanī nā pāḍallo
ī veḽa nā āśha paṁḍālī rāvelā toḍu

sāgālī saṁdelā nīdo snehaṁ
ūgālī regālī nālo rāgaṁ
sallani gāli allari tāḽaṁ vese
āśhalu siṁdi ĕdale gānaṁ sese
nā pāḍagā rāve nā toḍu
sāgālī saṁdelā nīdo snehaṁ
ūgālī regālī nālo rāgaṁ

Lyrics search