ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా
పల్లవి:
ఓ... ఓ అందమా...
తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా
ఓ...ఓ అందమా...
తెలుగింటీ దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా
నీ అందమే నాకు ఆలాపనా
I Love You.. I Love You.. I Love You...
చరణం 1:
చిరునవ్వే చేమంతిగా విరిజల్లే హేమంతమా
మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావూ
బాలా... శృంగారమాలా..
అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా
కలలను పరచి హృదయాన్నే కలవర పరిచావూ
భామా... రాసాడే బ్రహ్మా... నీ కోసమే తీపి ఆవేదనా
I Love You.. I Love You.. I Love You...
ఓ... ఓ అందమా...
తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా
చరణం 2:
హరివిల్లూ అందాలతో ఎదురొచ్చే ఆకాశమా
తొలకరి జల్లై గుండెల్లో అలజడి పెంచావూ
ప్రేమే... నాకున్న ధీమా...
రవివర్మా చిత్రానివో నవ హంపీ శిల్పానివో
మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావూ
గుమ్మా... ఓ బాపూ బొమ్మా... ఈ గీతమే నీకు ఆరాధనా
I Love You.. I Love You.. I Love You...
ఓ... ఓ అందమా...
తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా
I Love You.. I Love You.. I Love You...
I.. Love.. You..
pallavi:
o... o aṁdamā...
tĕlugiṁṭi dībamā vĕlugaṁṭi rūbamā nenaṁṭe kobamā
o...o aṁdamā...
tĕlugiṁṭī dībamā vĕlugaṁṭi rūbamā nenaṁṭe kobamā
nī aṁdame nāgu ālābanā
I Love You.. I Love You.. I Love You...
saraṇaṁ 1:
sirunavve semaṁtigā virijalle hemaṁtamā
munubĕrugani e baṁdhālo muḍubulu ichchāvū
bālā... śhṛṁgāramālā..
aravichche aṁdālado manasichche maṁdāramā
kalalanu parasi hṛdayānne kalavara parisāvū
bhāmā... rāsāḍe brahmā... nī kosame tībi āvedanā
I Love You.. I Love You.. I Love You...
o... o aṁdamā...
tĕlugiṁṭi dībamā vĕlugaṁṭi rūbamā nenaṁṭe kobamā
saraṇaṁ 2:
harivillū aṁdālado ĕdurŏchche āgāśhamā
tŏlagari jallai guṁḍĕllo alajaḍi pĕṁchāvū
preme... nāgunna dhīmā...
ravivarmā sitrānivo nava haṁpī śhilbānivo
madanuḍu vese bāṇaṁlā manasunu gichchāvū
gummā... o bābū bŏmmā... ī gīdame nīgu ārādhanā
I Love You.. I Love You.. I Love You...
o... o aṁdamā...
tĕlugiṁṭi dībamā vĕlugaṁṭi rūbamā nenaṁṭe kobamā
I Love You.. I Love You.. I Love You...
I.. Love.. You..