O naa raajaa

ఓ నా రాజా
Work
Year
Language

పల్లవి:

ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా రావా...చెలినే మరిచేవా..ఆ..ఆ..
ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా ....రావా

చరణం 1:

నీ రూపే ఆశ రేపేను ...నీ మాటే వీణ మీటేను
ఓ......ఓ......ఓ....
నీ రూపే ఆశ రేపేను... నీ మాటే వీణ మీటేను
గతాలే నన్ను పిలిచాయి... ఆ హాయే నేడు లేదోయి..ఈ..ఈ..
కలగ కరిగిందంతా... జగమే యెంతో వింత...
రేయి పగలు నిన్నే వెతికేనూ...ఊ..ఊ...

ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా..... రావా

చరణం 2:

వృధాగ కాలమేగెను... నిరాశే పొంగివచ్చేను
ఓ......ఓ......ఓ.....
వృధాగ కాలమేగెను ...నిరాశే పొంగి వచ్చేను...
తరంగంలాగ రావోయి.... ప్రియా నన్నాదుకోవోయి
యేదో తీరని బాధ.... కన్నీరొలికే గాధ...
రేయి పగలు నిన్నే వెతికేనూ...ఊ..ఊ...

ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా..... రావా

చరణం 3:

నీ కోసం నేనే వచ్చాను... నీ ఇంటికి దీపం అయినాను
నీ కోసం నేనే వచ్చను నీ ఇంటికి దీపం అయినను
నా తోని ఆడు కోవెల ఈ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేను... నా కన్నులలో నీవు..
నాలో నీవు... నీలో నేనేలే..ఏ..ఏ...

ఓ నా రాజా... రావా రావా...చెలినే మరిచేవా..ఆ..ఆ..
ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా ....రావా

వరించిన మంచి వధువులే..
రుచించే తీపి మధువునులే...
ప్రియా నీ ప్రేమ కథనోయి..
సదా నీ నీలినీడనులే...ఏ..
ఏనాటిదో అనుబంధం..
ఎన్నడు తెగదీ బంధం....

రేయి పగలు నిన్నే వెతికేనూ...ఊ..ఊ...

ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా..... రావా

pallavi:

o nā rājā... rāvā rāvā...
o nā rājā... rāvā rāvā...sĕline marisevā..ā..ā..
o nā rājā... rāvā rāvā...
o nā rājā... rāvā ....rāvā

saraṇaṁ 1:

nī rūbe āśha rebenu ...nī māḍe vīṇa mīḍenu
o......o......o....
nī rūbe āśha rebenu... nī māḍe vīṇa mīḍenu
gadāle nannu pilisāyi... ā hāye neḍu ledoyi..ī..ī..
kalaga karigiṁdaṁtā... jagame yĕṁto viṁta...
reyi pagalu ninne vĕdigenū...ū..ū...

o nā rājā... rāvā rāvā...
o nā rājā... rāvā..... rāvā

saraṇaṁ 2:

vṛdhāga kālamegĕnu... nirāśhe pŏṁgivachchenu
o......o......o.....
vṛdhāga kālamegĕnu ...nirāśhe pŏṁgi vachchenu...
taraṁgaṁlāga rāvoyi.... priyā nannādugovoyi
yedo tīrani bādha.... kannīrŏlige gādha...
reyi pagalu ninne vĕdigenū...ū..ū...

o nā rājā... rāvā rāvā...
o nā rājā... rāvā..... rāvā

saraṇaṁ 3:

nī kosaṁ nene vachchānu... nī iṁṭigi dībaṁ ayinānu
nī kosaṁ nene vachchanu nī iṁṭigi dībaṁ ayinanu
nā toni āḍu kovĕla ī kobaṁ neḍu nīgelā
nī aḍugulalo nenu... nā kannulalo nīvu..
nālo nīvu... nīlo nenele..e..e...

o nā rājā... rāvā rāvā...sĕline marisevā..ā..ā..
o nā rājā... rāvā rāvā...
o nā rājā... rāvā ....rāvā

variṁchina maṁchi vadhuvule..
rusiṁche tībi madhuvunule...
priyā nī prema kathanoyi..
sadā nī nīlinīḍanule...e..
enāḍido anubaṁdhaṁ..
ĕnnaḍu tĕgadī baṁdhaṁ....

reyi pagalu ninne vĕdigenū...ū..ū...

o nā rājā... rāvā rāvā...
o nā rājā... rāvā..... rāvā