O mai lavlee daarlimk

ఓ మై లవ్లీ డార్లింగ్
Year
Language

పల్లవి:

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్..ఊ..ఊ..
నీ బుగ్గలలో నిగ నిగ లాడే సిగ్గుమొగ్గలే.. బ్లూమింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్ ..ఊ.. ఊ
నీ కన్నులలో తళతళ లాడే చిలిపి తలపులే.. చామింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్

చరణం 1:

మురిపించే నీ అందం...వేసింది తొలిబంధం
పిలుపులలో తియ్యదనం...చిలికింది మకరందం
ఆశలు పొంగే ఈ సమయంలో...నీ చిరునవ్వే.. ఎగ్జైటింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్...

చరణం 2:

లా...లా...లా...లా...
ఆహ...ఆహ....ఆహ...ఆహ...
లా...లా....లా....లా...
ఆహ..ఆహ...ఆహ...ఆహ...

విరబూసే విరజాజి...తెలిపింది సందేశం...
అందుకనే తుమ్మెదలో...కలిగిందీ ఆవేశం...
జీవితమంతా చెరిగిపోనిది...మధురమైనదీ..మీటింగ్..

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్...

చరణం 3:

అదిగదిగో ఆకాశం...వాలిందీ మనకోసం
కొండలలో కోనలలో... నిండిందీ అనురాగం
నీవు నేను కలిసిన వేళ...నిమిష నిమిషమూ.. థ్రిల్లింగ్...

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్...
ఓ మై లవ్లీ డార్లింగ్...

pallavi:

o mai lavlī ḍārliṁk...
lĕṭ mī ṭĕl yu sam thiṁk
o mai lavlī ḍārliṁk...
lĕṭ mī ṭĕl yu sam thiṁk..ū..ū..
nī buggalalo niga niga lāḍe siggumŏggale.. blūmiṁk

o mai lavlī ḍārliṁk...
lĕṭ mī ṭĕl yu sam thiṁk ..ū.. ū
nī kannulalo taḽadaḽa lāḍe silibi talabule.. sāmiṁk
o mai lavlī ḍārliṁk

saraṇaṁ 1:

muribiṁche nī aṁdaṁ...vesiṁdi tŏlibaṁdhaṁ
pilubulalo tiyyadanaṁ...siligiṁdi magaraṁdaṁ
āśhalu pŏṁge ī samayaṁlo...nī sirunavve.. ĕgjaiḍiṁk

o mai lavlī ḍārliṁk...
lĕṭ mī ṭĕl yu sam thiṁk
o mai lavlī ḍārliṁk...

saraṇaṁ 2:

lā...lā...lā...lā...
āha...āha....āha...āha...
lā...lā....lā....lā...
āha..āha...āha...āha...

virabūse virajāji...tĕlibiṁdi saṁdeśhaṁ...
aṁdugane tummĕdalo...kaligiṁdī āveśhaṁ...
jīvidamaṁtā sĕrigibonidi...madhuramainadī..mīḍiṁk..

o mai lavlī ḍārliṁk...
lĕṭ mī ṭĕl yu sam thiṁk
o mai lavlī ḍārliṁk...

saraṇaṁ 3:

adigadigo āgāśhaṁ...vāliṁdī managosaṁ
kŏṁḍalalo konalalo... niṁḍiṁdī anurāgaṁ
nīvu nenu kalisina veḽa...nimiṣha nimiṣhamū.. thrilliṁk...

o mai lavlī ḍārliṁk...
lĕṭ mī ṭĕl yu sam thiṁk...
o mai lavlī ḍārliṁk...