Nuvvokkasaari amte oges

నువ్వొక్కసారి అంటే ఒకేస్
Year
Language

పల్లవి:

హే పాపా....స్
నువ్వొక్కసారి అంటే ఒకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్లాగు చెప్పనయ్యా ఒకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కామాస్
సాగించుదాం సరిగమాస్
సాగించవోయ్ హడావుడి
చూద్దాం రేపో మాపో రావోస్
నువ్వొక్కసారి అంటే ఒకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగు చెప్పనయ్యా ఒకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కమాస్

చరణం 1:

లెఫ్ట్ చూసి రైట్ చూసి ఆచి ఆచి తూచి తూచి
కొద్దిపాటి రిస్క్ తీసుకో.... పెదవి మీద సంతకాలు పెట్టుకో
ముందు చూసి వెనక చూసి హైటు చూసి వెయిటు చూసి
ఫస్ట్ నైట్ ఫిక్స్ చేసుకో... ప్రేమ పాయసాలు మిక్స్ చేసుకో
హా కిలాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్
ఊయలలూగమంది కం కం కం కం
కిలాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్
ఊయలలూగమంది కం కం కం కం
చలో చెలి అనార్కలి అటుంది పూల పక్క ప్యారీ

నువ్వొక్కసారి అంటే ఒకేస్
ఇస్తాను ఘా టు ప్రేమాస్
ఎట్టాగు చెప్పనయ్యా ఒకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కమాస్

చరణం 2:

దొంగ చాటు కిస్సు కిస్సు రేపుతుంది కస్సు కస్సు
ఒప్పుకుంటే టెన్షన్ ఇక్కడా... ఆ చిట్టి గుట్టు రట్టు చేయవా
కొంటె ఒళ్ళు తగిలినాక వయస్సు పొంగులెత్తినాక ఊరుకుంటే ఏమి అందమే
చీర జారుతుంటే ఎంత గంధమే
హొయి చమక్కు రేవులోనా చం చం చం చం
చురుక్కు చూపుతోటి చిం చిం చిం చిం
చమక్కు రేవులోనా చం చం చం చం
చురుక్కు చూపుతోటి చిం చిం చిం చిం
ఎడా పెడా చెడా మడా మోగించు వయస్సు బ్రహ్మచారి

నువ్వొక్కసారి అంటే ఒకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగు చెప్పనయ్యా ఒకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కామాస్
సాగించుదాం సరిగమాస్
సాగించవోయ్ హడావుడి
చూద్దాం రేపో మాపో రావోస్

జిజాణా జింగి జాణా ఆహా
లాలలా లాలలా హ
జిజాణా జింగి జాణా ఆహా
రూరురు రూరురు హ .. ఒకేస్

pallavi:

he pābā....s
nuvvŏkkasāri aṁṭe ŏges
istānu ghāḍu ghāḍu premās
ĕṭlāgu sĕppanayyā ŏges
pĕṭṭeyi prastudānigi kāmās
sāgiṁchudāṁ sarigamās
sāgiṁchavoy haḍāvuḍi
sūddāṁ rebo mābo rāvos
nuvvŏkkasāri aṁṭe ŏges
istānu ghāḍu ghāḍu premās
ĕṭṭāgu sĕppanayyā ŏges
pĕṭṭeyi prastudānigi kamās

saraṇaṁ 1:

lĕphṭ sūsi raiṭ sūsi āsi āsi tūsi tūsi
kŏddibāḍi risk tīsugo.... pĕdavi mīda saṁtagālu pĕṭṭugo
muṁdu sūsi vĕnaga sūsi haiḍu sūsi vĕyiḍu sūsi
phasṭ naiṭ phiks sesugo... prema pāyasālu miks sesugo
hā kilāḍī kannĕ sogu riṁ jim riṁ jim
ūyalalūgamaṁdi kaṁ kaṁ kaṁ kaṁ
kilāḍī kannĕ sogu riṁ jim riṁ jim
ūyalalūgamaṁdi kaṁ kaṁ kaṁ kaṁ
salo sĕli anārgali aḍuṁdi pūla pakka pyārī

nuvvŏkkasāri aṁṭe ŏges
istānu ghā ṭu premās
ĕṭṭāgu sĕppanayyā ŏges
pĕṭṭeyi prastudānigi kamās

saraṇaṁ 2:

dŏṁga sāḍu kissu kissu rebuduṁdi kassu kassu
ŏppuguṁṭe ṭĕnṣhan ikkaḍā... ā siṭṭi guṭṭu raṭṭu seyavā
kŏṁṭĕ ŏḽḽu tagilināga vayassu pŏṁgulĕttināga ūruguṁṭe emi aṁdame
sīra jāruduṁṭe ĕṁta gaṁdhame
hŏyi samakku revulonā saṁ saṁ saṁ saṁ
surukku sūbudoḍi siṁ siṁ siṁ siṁ
samakku revulonā saṁ saṁ saṁ saṁ
surukku sūbudoḍi siṁ siṁ siṁ siṁ
ĕḍā pĕḍā sĕḍā maḍā mogiṁchu vayassu brahmasāri

nuvvŏkkasāri aṁṭe ŏges
istānu ghāḍu ghāḍu premās
ĕṭṭāgu sĕppanayyā ŏges
pĕṭṭeyi prastudānigi kāmās
sāgiṁchudāṁ sarigamās
sāgiṁchavoy haḍāvuḍi
sūddāṁ rebo mābo rāvos

jijāṇā jiṁgi jāṇā āhā
lālalā lālalā ha
jijāṇā jiṁgi jāṇā āhā
rūruru rūruru ha .. ŏges