నువ్వంటే నాకిష్టం..నీ నవ్వంటే నాకిష్&
పల్లవి:
నువ్వంటే నాకిష్టం..నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం..నా నువ్వైతే నాకిష్టం
నాలో ఆలాపనా..ఆగేనా ఆపినా..
ఎదలో లయా వినవా ప్రియా!
నువ్వంటే నాకిష్టం...నీ నవ్వంటే నాకిష్టం
చరణం 1:
చేరువా దూరమూ లేవులే.. ఇష్టమైనా ప్రేమలో
ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే
కోపతాపాల..తీపి శాపాల..ముద్దు మురిపాల కధ ఇష్టమే..
ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టమూ
నువ్వంటే నాకిష్టం..నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం..నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం..నా నువ్వైతే నాకిష్టం....
చరణం 2:
ఎగసే ఆ గువ్వల కన్నా...మెరిసే ఆ మబ్బుల కన్నా..
కలిసే మనసేలే నాకిష్టం !
పలికే ఈ తెలుగుల కన్నా..చిలికే ఆ తేనెల కన్నా..
చిలకా గోరింకకు నువ్విష్ఠం !!
ఇష్టసఖి నువ్వై...అష్టపది పాడే..అందాల పాటల్లో నీ పల్లవిష్టం
నువ్వంటే ఎంతిష్టం...
నీ ప్రేమంటే అంతిష్టం...
నేనంటే నాకిష్టం ...
నాకన్నా నువ్విష్టం....
pallavi:
nuvvaṁṭe nāgiṣhṭaṁ..nī navvaṁṭe nāgiṣhṭaṁ
nuvvaṁṭe nāgiṣhṭaṁ..nā nuvvaide nāgiṣhṭaṁ
nālo ālābanā..āgenā ābinā..
ĕdalo layā vinavā priyā!
nuvvaṁṭe nāgiṣhṭaṁ...nī navvaṁṭe nāgiṣhṭaṁ
saraṇaṁ 1:
seruvā dūramū levule.. iṣhṭamainā premalo
āśhale kaṁṭilo bāsalai iṣhṭamāye sūbule
kobadābāla..tībi śhābāla..muddu muribāla kadha iṣhṭame..
ĕṁta adṛṣhṭamo mana iṣhṭame iṣhṭamū
nuvvaṁṭe nāgiṣhṭaṁ..nī navvaṁṭe nāgiṣhṭaṁ
nuvvaṁṭe nāgiṣhṭaṁ..nī navvaṁṭe nāgiṣhṭaṁ
nuvvaṁṭe nāgiṣhṭaṁ..nā nuvvaide nāgiṣhṭaṁ....
saraṇaṁ 2:
ĕgase ā guvvala kannā...mĕrise ā mabbula kannā..
kalise manasele nāgiṣhṭaṁ !
palige ī tĕlugula kannā..silige ā tenĕla kannā..
silagā goriṁkagu nuvviṣhṭhaṁ !!
iṣhṭasakhi nuvvai...aṣhṭabadi pāḍe..aṁdāla pāḍallo nī pallaviṣhṭaṁ
nuvvaṁṭe ĕṁtiṣhṭaṁ...
nī premaṁṭe aṁtiṣhṭaṁ...
nenaṁṭe nāgiṣhṭaṁ ...
nāgannā nuvviṣhṭaṁ....