నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
పల్లవి:
తయ్యుం తత్తాయి తయ్యుం తత్తయి ..తయ్యుం తత్తాయి తయ్యుం తత్తయి తా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
అహ... బుంగమూతి పిల్లా ..నేనాగలేనే మల్లా .. చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
బుంగమూతి పిల్లా ..నేనాగలేనే మల్లా .. చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
చరణం 1:
హంసలా నువు పోతావుంటే గుండె గుల్లయ్ పోయే పిల్లా
హంసలా నువు పోతావుంటే గుండె గుల్లయ్ పోయే పిల్లా
నడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా
స్టయిల్ భలే స్మయిలు భలే చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా
బంగాళాఖాతంలో వాయుగుండమై నేనూ వస్తను పిల్లో
తీరం దాటాకా ఆగమన్న ఆగలేను అత్తరు పిల్లో !
చరణం 2:
కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగిపోదా మల్లా
కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగిపోదా మల్లా
దరికిరావే దొరికిపోవే పోకిరిపిల్లా మాపటికల్లా
మెరుపులాగ మెరిసిపోయే అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా
నువ్వె సయ్యంటే ఆకసాన్ని ప్యాక్ చేసి తెస్తనె పిల్లా
రాములోరి గుడికాడ తాళిబొట్టు నీకు నేను కడతా పిల్లా
pallavi:
tayyuṁ tattāyi tayyuṁ tattayi ..tayyuṁ tattāyi tayyuṁ tattayi tā
nūjivīḍu soniyā āḍudāmā dāṁḍiyā
nūjivīḍu soniyā āḍudāmā dāṁḍiyā
aha... buṁgamūdi pillā ..nenāgalene mallā .. sĕruvullo sebabillā nā maradalu pillā
buṁgamūdi pillā ..nenāgalene mallā .. sĕruvullo sebabillā nā maradalu pillā
saraṇaṁ 1:
haṁsalā nuvu podāvuṁṭe guṁḍĕ gullay poye pillā
haṁsalā nuvu podāvuṁṭe guṁḍĕ gullay poye pillā
naḍumu bhale naḍaga bhale muddulagummā puttaḍibŏmmā
sṭayil bhale smayilu bhale sakkĕrasummā sappuna immā
baṁgāḽākhādaṁlo vāyuguṁḍamai nenū vastanu pillo
tīraṁ dāḍāgā āgamanna āgalenu attaru pillo !
saraṇaṁ 2:
kŏṁṭĕgā nuv sūśhāvaṁṭe kŏṁpamunigibodā mallā
kŏṁṭĕgā nuv sūśhāvaṁṭe kŏṁpamunigibodā mallā
darigirāve dŏrigibove pogiribillā mābaḍigallā
mĕrubulāga mĕrisiboye allaribillā tŏkkuḍubiḽḽā
nuvvĕ sayyaṁṭe āgasānni pyāk sesi tĕstanĕ pillā
rāmulori guḍigāḍa tāḽibŏṭṭu nīgu nenu kaḍadā pillā