Title (Indic)కలిసే కళ్ళలోనా... కురిసే పూలవానా WorkNomu Year1974 LanguageTelugu Credits Role Artist Music Satyam Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Balasubramaniam S.P. LyricsTeluguపల్లవి: కలిసే కళ్ళలోనా... కురిసే పూలవానా... విరిసెను ప్రేమలు హృదయానా... చరణం 1: పెరిగీ తరిగేను నెలరాజు... వెలుగును నీ మోము ప్రతిరోజూ !!2!! ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే చరణం 2: ఎదురుగా చెలికాణ్ణి చూశాను... ఎంతో పులకించి పోయాను.. ||2|| ఈపొందు కలకాలం నే కోరేను... చరణం 3: కౌగిలి పిలిచేను ఎందుకనీ.. పెదవులు వణికేను దేనికనీ... ||2|| మనలోని పరువాలు పెనవేయాలనీ.. !కలిసే !! లాల.. లాలా..లల...లాలా.. Englishpallavi: kalise kaḽḽalonā... kurise pūlavānā... virisĕnu premalu hṛdayānā... saraṇaṁ 1: pĕrigī tarigenu nĕlarāju... vĕlugunu nī momu pradirojū !!2!! pradireyi punnamile nīdo uṁṭe saraṇaṁ 2: ĕdurugā sĕligāṇṇi sūśhānu... ĕṁto pulagiṁchi poyānu.. ||2|| ībŏṁdu kalagālaṁ ne korenu... saraṇaṁ 3: kaugili pilisenu ĕṁduganī.. pĕdavulu vaṇigenu deniganī... ||2|| manaloni paruvālu pĕnaveyālanī.. !kalise !! lāla.. lālā..lala...lālā..