Title (Indic)ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం WorkAmurutha Varsham Year2006 LanguageTelugu Credits Role Artist Performer Prasanna Performer Abhi LyricsTeluguపల్లవి: ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం నా ఎదను పంచుకుని కలతే పండనీ నా ప్రాణ సఖుడా కొసరి చిలిపి చెలికాడా నా ప్రాణ సఖుడా ఓ నా ప్రేమ జతగాడా నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ నా ప్రాణ సఖుడా చరణం 1: ఆ మొదటి వెచ్చని ఆశ ఆ మొదటి మన ఆ స్పర్శ చెలి మరచిపోదే మనసు ఆ మొదటి చుంబనం ఆ మొదటి మోజులు కళలు ఆ మొదటి మన కోపాలు ఎదలోని పూవుల పొదలు జ్~ణాపకాల సంగమం ఈ ప్రణయ పల్లకిని జతగా మోయనీ... ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం ఈ అమృత వర్షం ... చరణం 2: ఆ మొదటి మన ఆ సరసం ఆ మొదటి మన ఆ విరసం గుర్తుందిలే మన ఆ మొదటి నీ ప్రేమ కానుక ఆ మొదటి మోమాటలు ఆ మొదటి చిలిపితనాలు తొలి రేయి కౌగిలి కధలు మరువగలనా చెలీ నా ఎదను పంచుకుని కలతే పండనీ నా ప్రాణ సఖుడా కొసరి చిలిపి చెలికాడా ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ ఈ అమృత వర్షం .... Englishpallavi: ī amṛta varṣhaṁ ĕdalo silige anu rāgaṁ ī amṛta varṣhaṁ sākṣhigā nuvvu nā prāṇaṁ nā ĕdanu paṁchuguni kalade paṁḍanī nā prāṇa sakhuḍā kŏsari silibi sĕligāḍā nā prāṇa sakhuḍā o nā prema jadagāḍā nī praṇaya lālanalo jadagā sāganī nā prāṇa sakhuḍā saraṇaṁ 1: ā mŏdaḍi vĕchchani āśha ā mŏdaḍi mana ā sparśha sĕli marasibode manasu ā mŏdaḍi suṁbanaṁ ā mŏdaḍi mojulu kaḽalu ā mŏdaḍi mana kobālu ĕdaloni pūvula pŏdalu jm̐ṇābagāla saṁgamaṁ ī praṇaya pallagini jadagā moyanī... ī amṛta varṣhaṁ ĕdalo silige anu rāgaṁ ī amṛta varṣhaṁ sākṣhigā nuvvu nā prāṇaṁ ī amṛta varṣhaṁ ... saraṇaṁ 2: ā mŏdaḍi mana ā sarasaṁ ā mŏdaḍi mana ā virasaṁ gurduṁdile mana ā mŏdaḍi nī prema kānuga ā mŏdaḍi momāḍalu ā mŏdaḍi silibidanālu tŏli reyi kaugili kadhalu maruvagalanā sĕlī nā ĕdanu paṁchuguni kalade paṁḍanī nā prāṇa sakhuḍā kŏsari silibi sĕligāḍā ī amṛta varṣhaṁ sākṣhigā nuvvu nā prāṇaṁ nī praṇaya lālanalo jadagā sāganī ī amṛta varṣhaṁ ....