Title (Indic)జయీభవ విజయీభవ జయీభవ విజయీభవ WorkDaana Veera Soora Karna Year1977 LanguageTelugu Credits Role Artist Music Pemdyaala Performer Koras LyricsTeluguపల్లవి: జయీభవ.. విజయీభవ.. జయీభవ.. విజయీభవ చంద్రవంశ పాదోది చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా జయీభవ.. విజయీభవ.. చరణం 1: ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ.. ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా.. దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా చతుర్ధశ భువన చమూనిర్ధళణ చటుల భుజార్గళ శోభితా జయీభవ.. విజయీభవ.. చరణం 2: కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణా నిఖిల రాజన్యమకుటమణి ఘ్రుణీ నీరాజిత మంగళచరణా మేరు శిఖరి శిఖరాయమాన గంభీర..భీగుణ మానధనా క్షీరపయోధి తరంగ విమల విస్పార యశోధన సుయోధనా జగనొబ్బ గండ జయహో.. గండరగండ జయహో.. అహిరాజకేతనా జయహో.. ఆశ్రిత పోషణ జయహో.. జయహో.. జయహో.. జయహో.. Englishpallavi: jayībhava.. vijayībhava.. jayībhava.. vijayībhava saṁdravaṁśha pādodi saṁdramā kurugula sarasī rājahaṁsamā jayībhava.. vijayībhava.. saraṇaṁ 1: dhanya gāṁdhāri garbhaśhukti muktāphalā mānya dhṛtarāṣhṭra timiranayana tejaḥphalā..ā.. dhanya gāṁdhāri garbhaśhukti muktāphalā mānya dhṛtarāṣhṭra timiranayana tejaḥphalā.. diggaja kuṁbhavidāraṇasaṇa śhadasodaragaṇa pariveṣhṭidā sadurdhaśha bhuvana samūnirdhaḽaṇa saḍula bhujārgaḽa śhobhidā jayībhava.. vijayībhava.. saraṇaṁ 2: kavigāyaga naḍa vaidāḽiga saṁstūyamāna vibhavābharaṇā nikhila rājanyamaguḍamaṇi ghruṇī nīrājida maṁgaḽasaraṇā meru śhikhari śhikharāyamāna gaṁbhīra..bhīguṇa mānadhanā kṣhīrabayodhi taraṁga vimala vispāra yaśhodhana suyodhanā jaganŏbba gaṁḍa jayaho.. gaṁḍaragaṁḍa jayaho.. ahirājagedanā jayaho.. āśhrida poṣhaṇa jayaho.. jayaho.. jayaho.. jayaho..