Title (Indic)పొడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా WorkAnnamayya Year1997 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer Balasubramaniam S.P. Writer Annamacharya LyricsTeluguపల్లవి: పురుషోత్తమా... పురుషోత్తమా... పురుషోతమా... పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... చరణం 1: కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా.... గారవించి దప్పిదీర్చు కాలమేఘమా .... గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..... చరణం 2: చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా..... బడిబాయక తిరిగే ప్రాణబంధుడా..... బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా...... పురుషోత్తమా..... పురుషోత్తమా.......... Englishpallavi: puruṣhottamā... puruṣhottamā... puruṣhodamā... pŏḍagaṁṭimayyā mimmu puruṣhottamā pŏḍagaṁṭimayyā mimmu puruṣhottamā mammu ĕḍayagavayyā koneḍi rāyaḍā poḍagaṁṭimayyā mimmu puruṣhottamā mammu ĕḍayagavayyā koneḍi rāyaḍā poḍagaṁṭimayyā mimmu puruṣhottamā... saraṇaṁ 1: korimammu nelinaṭṭi kuladaivamā sāla nerisi pĕddalichchina nidānamā gāraviṁchi dappidīrsu kālameghamā.... gāraviṁchi dappidīrsu kālameghamā .... gāraviṁchi dappidīrsu kālameghamā māgu seruva sittamuloni śhrīnivāsuḍā pŏḍagaṁṭimayyā mimmu puruṣhottamā mammu ĕḍayagavayyā koneḍi rāyaḍā pŏḍagaṁṭimayyā mimmu puruṣhottamā..... saraṇaṁ 2: sĕḍanīga bradigiṁche siddhamaṁtramā oṁ namo veṁkaḍeśhāya oṁ namo veṁkaḍeśhāya sĕḍanīga bradigiṁche siddhamaṁtramā rogālaḍasi rakṣhiṁche divyauṣhadhamā baḍibāyaga tirige prāṇabaṁdhuḍā..... baḍibāyaga tirige prāṇabaṁdhuḍā..... baḍibāyaga tirige prāṇabaṁdhuḍā mammu gaḍiyiṁchinaṭṭi śhrīveṁkaḍanādhuḍā pŏḍagaṁṭimayyā mimmu puruṣhottamā mammu ĕḍayagavayyā koneḍi rāyaḍā poḍagaṁṭimayyā mimmu puruṣhottamā puruṣhottamā...... puruṣhottamā..... puruṣhottamā..........