Title (Indic)ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే WorkKhushi Year2001 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Muraleedhar LyricsTeluguపల్లవి: ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చరణం 1: అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చరణం 2: విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమలే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమలే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే Englishpallavi: āḍuvāri māḍalagu ardhāle verule āḍuvāri māḍalagu ardhāle verule ardhāle verule.. ardhāle verule ardhāle verule.. ardhāle verule āḍuvāri māḍalagu ardhāle verule āḍuvāri māḍalagu ardhāle verule saraṇaṁ 1: aligi tŏlagi nilisinaso sĕlimi jeya rammanilĕ aligi tŏlagi nilisinaso sĕlimi jeya rammanilĕ sŏrava sesi rammanuso mariyādagā pŏmmanilĕ sŏrava sesi rammanuso mariyādagā pŏmmanilĕ āḍuvāri māḍalagu ardhāle verule āḍuvāri māḍalagu ardhāle verule saraṇaṁ 2: visigi nasigi kasirinaso viṣhayamasalu iṣhṭamale visigi nasigi kasirinaso viṣhayamasalu iṣhṭamale tarasi tarasi ūsaḍigina sarasamiṁka sālanile tarasi tarasi ūsaḍigina sarasamiṁka sālanile āḍuvāri māḍalagu ardhāle verule āḍuvāri māḍalagu ardhāle verule