Title (Indic)ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని WorkJayam Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer Usha Performer R. P. Patnaik Writer Usha LyricsTeluguపల్లవి: ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. చరణం 1: చిలిపి వలపు బహుశా హొహో మన కథకు మొదలు తెలుసా హొహో దుడుకు వయసు వరస హుహు అరె ఎగిరిపడకే మనసా హుహు మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. చరణం 2: తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన మనసు కనులు తెరిచా హొహో మన కలల జడిలో అలిశా హొహో చిగురు పెదవినడిగా హుహు ప్రతి అణువు అణువు వెతికా హుహు మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని Englishpallavi: priyadamā tĕlusunā nā manasu nīdenani hṛdayamā tĕlubanā nīgosame nenani kanubābalo rūbame..nīvani kanibiṁchani bhāvame..premani priyadamā tĕlusunā nā manasu nīdenani priyadamā tĕlusunā.. saraṇaṁ 1: silibi valabu bahuśhā hŏho mana kathagu mŏdalu tĕlusā hŏho duḍugu vayasu varasa huhu arĕ ĕgiribaḍage manasā huhu manasulo māḍa sĕvinĕyyāli sarasage seravā vayasulo sūsi aḍugĕyyāli sarasame ābavā nīgu saṁdehamā.. priyadamā tĕlusunā nā manasu nīdenani priyadamā tĕlusunā.. saraṇaṁ 2: tagiḍa tadimi tagiḍa tadimi taṁdāna hṛdaya layala jadula gadula tillāna tagiḍa tadimi tagiḍa tadimi taṁdāna hṛdaya layala jadula gadula tillāna manasu kanulu tĕrisā hŏho mana kalala jaḍilo aliśhā hŏho siguru pĕdavinaḍigā huhu pradi aṇuvu aṇuvu vĕdigā huhu māḍale nāgu karuvayyāyi kaḽḽalo sūḍavā manasulo bhāṣha manasugi tĕlusu nannilā nammavā prema saṁdeśhamā.. priyadamā tĕlusunā nā manasu nīdenani hṛdayamā tĕlubanā nīgosame nenani kanubābalo rūbame..nīvani kanibiṁchani bhāvame..premani