Title (Indic)చల్లగాలికి చెప్పాలని వుంది WorkDham Year2003 LanguageTelugu Credits Role Artist Music Ramana Gogula Performer Namdida Performer Hariharan Writer Hariharan LyricsTeluguపల్లవి: చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా వింతలు చూపి పులకింతలు రేపి .. మురిపించే కలని తోడుగ వుండి మనసంతా నిండి నడిపించే జతని... చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ...ఆ... చరణం 1: నువ్వున్నది నాకోసం నేనే నీకోసంలా .. నిలిచేది మన ప్రేమలా నువులేని ప్రతి నిమిషం ఎదలో .. ఒక గాయంలా కరిగే ఈ కన్నీటిలా .. మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమ పరువపు పూలవానలే .. ఇరువురి వలపు వంతెనే ఈ ప్రేమ సకలం ప్రేమ సొంతమే ఆఁ... ఊఁ... చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా చరణం 2: ఆ... నిపపద గరిమగరిస... ఆ... నిదురంటూ మటుమాయం .. కుదురంటూ కరువే ప్రతి గమకం సంగీతమే ప్రతి ఊహ ఒక కావ్యం.. ప్రతి ఊసు మైకం ప్రతి చూపు పులకింతలే చెదరని ఇంద్రధనసులే ఈ ప్రేమ తొలకరి వానజల్లులే .. కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ కలిగిన వేళ హాయిలే చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా వింతలు చూపి పులకింతలు రేపి .. మురిపించే కలని తోడుగ వుండి మనసంతా నిండి నడిపించే జతని... చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ చందమామకు చెప్పాలని వుంది .. సరసకు రావేలా Englishpallavi: sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa saṁdamāmagu sĕppālani vuṁdi .. sarasagu rāvelā viṁtalu sūbi pulagiṁtalu rebi .. muribiṁche kalani toḍuga vuṁḍi manasaṁtā niṁḍi naḍibiṁche jadani... sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa...ā... saraṇaṁ 1: nuvvunnadi nāgosaṁ nene nīgosaṁlā .. nilisedi mana premalā nuvuleni pradi nimiṣhaṁ ĕdalo .. ŏga gāyaṁlā karige ī kannīḍilā .. manasuna iṁdrajālame ī prema paruvabu pūlavānale .. iruvuri valabu vaṁtĕne ī prema sagalaṁ prema sŏṁtame ām̐... ūm̐... sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa saṁdamāmagu sĕppālani vuṁdi .. sarasagu rāvelā saraṇaṁ 2: ā... nibabada garimagarisa... ā... niduraṁṭū maḍumāyaṁ .. kuduraṁṭū karuve pradi gamagaṁ saṁgīdame pradi ūha ŏga kāvyaṁ.. pradi ūsu maigaṁ pradi sūbu pulagiṁtale sĕdarani iṁdradhanasule ī prema tŏlagari vānajallule .. karagani paṁḍu vĕnnĕle ī prema kaligina veḽa hāyile sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa saṁdamāmagu sĕppālani vuṁdi .. sarasagu rāvelā viṁtalu sūbi pulagiṁtalu rebi .. muribiṁche kalani toḍuga vuṁḍi manasaṁtā niṁḍi naḍibiṁche jadani... sallagāligi sĕppālani vuṁdi .. mana katha ī veḽa saṁdamāmagu sĕppālani vuṁdi .. sarasagu rāvelā