Title (Indic)మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ WorkVedam Year2010 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer M.M. Keeravani Writer M.M. Keeravani LyricsTeluguపల్లవి: ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలని ఆశా... కొడిగట్టే దీపంలా మిణుకు మిణుకుమంటోంది మనిషిగ బ్రతకాలనే ఆశా... గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో ప్రాణమై... మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ చరణం 1: none Englishpallavi: uppŏṁgina saṁdraṁlā uvvĕttuna ĕgisiṁdi manasunu kaḍagālani āśhā... kŏḍigaṭṭe dībaṁlā miṇugu miṇugumaṁṭoṁdi maniṣhiga bradagālane āśhā... guṁḍĕllo ūbirai kaḽḽallo jīvamai prāṇaṁlo prāṇamai... maḽḽī puṭṭanī nālo maniṣhinī maḽḽī puṭṭanī nālo maniṣhinī saraṇaṁ 1: none